NEWS

PV Sindhu Marriage: పీవీ సింధుకి పెళ్లైపోయిందోచ్.. ఇవీ ప్రత్యేకతలు

పీవీ సింధుకి పెళ్లైపోయిందోచ్ (image credit - instagram - PV Sindhu) బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి.. వివాహ బంధంతో ఒక్కయ్యారు. వీరి వివాహం.. ఆదివారం రాత్రి 11.20కి రాజస్థాన్.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా, అత్యంత సంప్రదాయబద్ధంగా, రాజస్థాన్‌ సంస్కృతి ప్రతిబింబించేలా జరిగింది. ఐతే.. ఈ పెళ్లికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. మొత్తం 140 మంది అతిథులు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఈ పెళ్లికి ప్రధాని సహా దేశంలోని అత్యంత ప్రముఖులను సింధు ఆహ్వానించారు. ప్రతి విషయంలోనూ వేగంగా ఉండే పీవీ సింధు.. పెళ్లి ఫొటోలను రిలీజ్ చేసే విషయంలో మాత్రం ఆలస్యంగా ఉన్నారు. ఇప్పటివరకూ వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రాలేదు. ఐతే.. మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగబోతోంది. దీనికి తెలంగాణ, ఏపీ నుంచి సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు రానున్నారు. ఈ పెళ్లి ఉదయ్‌పూర్‌లోని ఉదయసాగర్‌లో జరిగింది. ఇది ఒక దీవి. మొత్తం 21 ఎకరాల్లో ఉంటుంది. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవిని.. రఫల్ సంస్థ అద్భుతంగా తీర్చిదిద్దింది. దీవి మధ్యలో భారీ రిసార్ట్‌ని నిర్మించింది. అలాగే వచ్చే గెస్టుల కోసం 100 గదులను ఏర్పాటు చేసింది. ఈ దీవికి వెళ్లేందుకు ప్రత్యేక పడవల్ని ఏర్పాటు చేశారు. దీవి చుట్టూ ఉన్న సరస్సులో.. పడవల్లో వెళ్లడం ప్రత్యేక అనుభూతి. తమ పెళ్లి కోసం సింధూ జంట.. ఈ దీవిలోని 100 రూములను బుక్ చేసుకున్నట్లు తెలిసింది. ఐతే.. ఈ రిసార్టులో ఒక గదికి ఒక రాత్రికి రూ.1లక్ష అద్దె తీసుకుంటారని తెలిసింది. అయినప్పటికీ.. పీవీ సింధూ.. ఈ పెళ్లి విషయంలో రాజీ పడకుండా, అతిథులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా.. గదులను బుక్ చేసినట్లు తెలిసింది. తెలుగు వార్తలు / వార్తలు / క్రీడలు / PV Sindhu Marriage: పీవీ సింధుకి పెళ్లైపోయిందోచ్.. ఇవీ ప్రత్యేకతలు PV Sindhu Marriage: పీవీ సింధుకి పెళ్లైపోయిందోచ్.. ఇవీ ప్రత్యేకతలు పీవీ సింధుకి పెళ్లైపోయిందోచ్ (image credit - instagram - PV Sindhu) PV Sindhu Marriage: ఇన్నాళ్లూ రాకెట్ పట్టి.. మైదానంలో గోల్స్ కొట్టి.. చెలరేగిన పీవీ సింధు.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి ఎంటరైంది. కొత్త జంటకు నెటిజన్లు గ్రాండ్ విషెస్ చెబుతున్నారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 23, 2024, 7:28 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Kumar Krishna సంబంధిత వార్తలు బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి.. వివాహ బంధంతో ఒక్కయ్యారు. వీరి వివాహం.. ఆదివారం రాత్రి 11.20కి రాజస్థాన్.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా, అత్యంత సంప్రదాయబద్ధంగా, రాజస్థాన్‌ సంస్కృతి ప్రతిబింబించేలా జరిగింది. ఐతే.. ఈ పెళ్లికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. మొత్తం 140 మంది అతిథులు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఈ పెళ్లికి ప్రధాని సహా దేశంలోని అత్యంత ప్రముఖులను సింధు ఆహ్వానించారు. ప్రకటనలు ప్రతి విషయంలోనూ వేగంగా ఉండే పీవీ సింధు.. పెళ్లి ఫొటోలను రిలీజ్ చేసే విషయంలో మాత్రం ఆలస్యంగా ఉన్నారు. ఇప్పటివరకూ వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రాలేదు. ఐతే.. మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగబోతోంది. దీనికి తెలంగాణ, ఏపీ నుంచి సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు రానున్నారు. 4 రోజులు బ్యాంక్ సేవలు బంద్.. జనవరి 1 నుంచి బ్యాంకు ఉండదు మరిన్ని వార్తలు… ఈ పెళ్లి ఉదయ్‌పూర్‌లోని ఉదయసాగర్‌లో జరిగింది. ఇది ఒక దీవి. మొత్తం 21 ఎకరాల్లో ఉంటుంది. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవిని.. రఫల్ సంస్థ అద్భుతంగా తీర్చిదిద్దింది. దీవి మధ్యలో భారీ రిసార్ట్‌ని నిర్మించింది. అలాగే వచ్చే గెస్టుల కోసం 100 గదులను ఏర్పాటు చేసింది. ప్రకటనలు ఇది కూడా చదవండి: మార్కెట్ లోకి మళ్ళీ రూ.1000, రూ.2000 నోట్లు! ఇదీ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఈ దీవికి వెళ్లేందుకు ప్రత్యేక పడవల్ని ఏర్పాటు చేశారు. దీవి చుట్టూ ఉన్న సరస్సులో.. పడవల్లో వెళ్లడం ప్రత్యేక అనుభూతి. తమ పెళ్లి కోసం సింధూ జంట.. ఈ దీవిలోని 100 రూములను బుక్ చేసుకున్నట్లు తెలిసింది. ఐతే.. ఈ రిసార్టులో ఒక గదికి ఒక రాత్రికి రూ.1లక్ష అద్దె తీసుకుంటారని తెలిసింది. అయినప్పటికీ.. పీవీ సింధూ.. ఈ పెళ్లి విషయంలో రాజీ పడకుండా, అతిథులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా.. గదులను బుక్ చేసినట్లు తెలిసింది. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: pv sindhu , rajasthan First Published : December 23, 2024, 7:28 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.