NEWS

Pawan Kalyan: పవర్ స్టార్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు

Pawan Kalyan: జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నీటిపారుదన శాఖ గెస్ట్ హాస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో ఇంద్రకీలాాగ్రి వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. దాదాపు పదేళ్ల పాటు నిరీక్షణకు నేడు తెరపడింది. దీంతో జనసేన కార్యకర్తలు పవర్ స్టార్ అభిమానులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు అధికారులతో భేటి కానున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చలు జరపనున్నారు. 11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ, మధ్యాహ్నం12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం.. 12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటి కానున్నారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / Pawan Kalyan: పవర్ స్టార్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు Pawan Kalyan: పవర్ స్టార్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు Pawan Kalyan: జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Hyderabad,Telangana Last Updated : June 19, 2024, 11:16 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : bhaskararao kuncham సంబంధిత వార్తలు Pawan Kalyan: జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నీటిపారుదన శాఖ గెస్ట్ హాస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో ఇంద్రకీలాాగ్రి వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. దాదాపు పదేళ్ల పాటు నిరీక్షణకు నేడు తెరపడింది. దీంతో జనసేన కార్యకర్తలు పవర్ స్టార్ అభిమానులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు అధికారులతో భేటి కానున్నారు. ప్రకటనలు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చలు జరపనున్నారు. 11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ, మధ్యాహ్నం12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం.. 12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటి కానున్నారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: pawan kalyan First Published : June 19, 2024, 10:50 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.