NEWS

బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన టాలీవుడ్ నటులు, మోడల్స్

ప్రతీకాత్మక చిత్రం Bangalore Rave Party: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ దగ్గర్లో ఓ రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. హైదరాబాద్‌కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లు తెలిసింది. దీనిపై దాడి చేసిన పోలీసులు.. 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో 25 మంది దాకా యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. పోలీసులకు దొరికిపోయిన వారిలో.. టాలీవుడ్ సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొన్నానని వస్తున్న ఆరోపణలను ఖండించిన నటి హేమ.. తాను పాల్గొనలేదని తెలిపారు. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు సంబంధం లేదన్నారు. కారుపై ఉన్న స్టిక్కర్ నిజమైనదో కాదో పోలీసులు తేల్చుతారన్నారు. ఘటనా స్థలంలో 15కి పైగా విలువైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీ కోసం ఇందులో పాల్గొనేవారిని విమానంలో బెంగళూరుకి తరలించినట్లు తెలిసింది. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు వార్తలు / వార్తలు / సినిమా / Bangalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన టాలీవుడ్ నటులు, మోడల్స్ Bangalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన టాలీవుడ్ నటులు, మోడల్స్ ప్రతీకాత్మక చిత్రం Bangalore Rave Party: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నేతలు, సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ కూడా ఉన్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : May 20, 2024, 11:25 am IST Follow us on Published By : Kumar Krishna Bangalore Rave Party: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ దగ్గర్లో ఓ రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. హైదరాబాద్‌కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లు తెలిసింది. దీనిపై దాడి చేసిన పోలీసులు.. 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో 25 మంది దాకా యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. పోలీసులకు దొరికిపోయిన వారిలో.. టాలీవుడ్ సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రకటనలు ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొన్నానని వస్తున్న ఆరోపణలను ఖండించిన నటి హేమ.. తాను పాల్గొనలేదని తెలిపారు. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు సంబంధం లేదన్నారు. కారుపై ఉన్న స్టిక్కర్ నిజమైనదో కాదో పోలీసులు తేల్చుతారన్నారు. ప్రకటనలు ఇంట్లోనే విటమిన్ సీ సీరం.. ఇలా తయారుచేసుకోండి మరిన్ని వార్తలు… ఘటనా స్థలంలో 15కి పైగా విలువైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీ కోసం ఇందులో పాల్గొనేవారిని విమానంలో బెంగళూరుకి తరలించినట్లు తెలిసింది. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Follow us on తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. First Published : May 20, 2024, 11:23 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.