కళ…. ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. తమ కళతో అవతలి వారి భావాలు వ్యక్త పరిచే కళాకారులు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. నచ్చిన కళ సంతృప్తికరమైన జీవితాన్ని అందిస్తుందని చెప్పడం కూడా అరుదే. భవిష్యత్ ఉన్నా, ఉండకున్నా కళలను నమ్ముకొనే జీవనం సాగిస్తున్నారు కొందరు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన పూరి ఆర్ట్స్ నిర్వాహకుడు పురుషోత్తం స్వాతంత్ర సమర యోధులు, దేశ సేవకులు, క్రీడా కారులు, సినీ కళాకారుల ఫోటోలను వినూత్న రీతిలో చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలపడం పురుషోత్తంకు పరిపాటిగా మారింది. క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైన సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ ల చిత్రపటాలు వినూత్నంగా వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక సోనుసూద్ బర్త్ డే కానుకగా…1200 మంది పిల్లలతో సోనూ సూద్ చిత్రాన్ని గీసి ఔరా అనిపించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పురుషోత్తం 3డీ ఆర్ట్ ను రూపొందించారు. అనేక విభిన్నమైన ఆర్ట్స్ వేసిన పురుషోత్తం మహేష్ బాబుతో ఆయన అన్న సూపర్ స్టార్ కృష్ణ వచ్చేలా 3డీ ఆర్ట్ ను రూపొందించాడు. సాధారణంగా చూస్తే ఈ ఆర్ట్ లో మహేష్ బాబు మాత్రమే కనిపిస్తాడు. అదే ఆర్ట్ క్రింద అద్దం పెడితే మహేష్ బాబు చిత్రానికి బదులుగా సూపర్ స్టార్ కృష్ణ ఫోటో కనిపిస్తుంది. పురుషోత్తం కుంచె నుంచి వచ్చిన ఈ ఆర్ట్స్ కు విమర్శులు నుంచి ప్రత్యేక ప్రశంసలు తెలుపుతున్నారు. ఇక గతంలోనూ కుప్పం ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే ఆరాధ్య దేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకుని ప్రత్యేక రీతిలో ఆర్ట్ వేశారు. గంగమ్మకు బలిచ్చిన పోటెలు రక్తంతో అమ్మవారి చిత్రం అద్భుతంగా చిత్రీకరించారు. ఇలాఅనేక చిత్రాలను గీస్తూ విమర్శకుల మన్ననలు అందుకున్నారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / ప్రిన్స్ మహేష్ బర్త్ డే కి.. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన చిత్తూరు కుర్రాడు ప్రిన్స్ మహేష్ బర్త్ డే కి.. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన చిత్తూరు కుర్రాడు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సంధర్భంగా చిత్తూరు చెందిన ఆర్టిస్ట్ సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకు ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసుకుందాం. మరింత చదవండి … 1-MIN READ Telugu Chittoor,Chittoor,Andhra Pradesh, Hyderabad,Telangana, Andhra Pradesh Last Updated : August 9, 2024, 5:00 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Shaik Salam Reported By : GT Hemanta Kumar సంబంధిత వార్తలు కళ…. ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. తమ కళతో అవతలి వారి భావాలు వ్యక్త పరిచే కళాకారులు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. నచ్చిన కళ సంతృప్తికరమైన జీవితాన్ని అందిస్తుందని చెప్పడం కూడా అరుదే. భవిష్యత్ ఉన్నా, ఉండకున్నా కళలను నమ్ముకొనే జీవనం సాగిస్తున్నారు కొందరు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన పూరి ఆర్ట్స్ నిర్వాహకుడు పురుషోత్తం స్వాతంత్ర సమర యోధులు, దేశ సేవకులు, క్రీడా కారులు, సినీ కళాకారుల ఫోటోలను వినూత్న రీతిలో చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలపడం పురుషోత్తంకు పరిపాటిగా మారింది. క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైన సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ ల చిత్రపటాలు వినూత్నంగా వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక సోనుసూద్ బర్త్ డే కానుకగా…1200 మంది పిల్లలతో సోనూ సూద్ చిత్రాన్ని గీసి ఔరా అనిపించారు. ప్రకటనలు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పురుషోత్తం 3డీ ఆర్ట్ ను రూపొందించారు. అనేక విభిన్నమైన ఆర్ట్స్ వేసిన పురుషోత్తం మహేష్ బాబుతో ఆయన అన్న సూపర్ స్టార్ కృష్ణ వచ్చేలా 3డీ ఆర్ట్ ను రూపొందించాడు. సాధారణంగా చూస్తే ఈ ఆర్ట్ లో మహేష్ బాబు మాత్రమే కనిపిస్తాడు. అదే ఆర్ట్ క్రింద అద్దం పెడితే మహేష్ బాబు చిత్రానికి బదులుగా సూపర్ స్టార్ కృష్ణ ఫోటో కనిపిస్తుంది. పురుషోత్తం కుంచె నుంచి వచ్చిన ఈ ఆర్ట్స్ కు విమర్శులు నుంచి ప్రత్యేక ప్రశంసలు తెలుపుతున్నారు. ఇక గతంలోనూ కుప్పం ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే ఆరాధ్య దేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకుని ప్రత్యేక రీతిలో ఆర్ట్ వేశారు. గంగమ్మకు బలిచ్చిన పోటెలు రక్తంతో అమ్మవారి చిత్రం అద్భుతంగా చిత్రీకరించారు. ఇలాఅనేక చిత్రాలను గీస్తూ విమర్శకుల మన్ననలు అందుకున్నారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: chittoor , Krishna , Local News , Local18 , Local18 tirupati , Mahesh Babu , Mahesh Babu Latest News , Super star mahesh babu , tirupati Local News First Published : August 9, 2024, 5:00 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
Tollywood: ఆ పాపాల కారణంగానే.. సీఎం కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదా..?
- by Sarkai Info
- August 27, 2024
What’s New
Spotlight
Today’s Hot
Featured News
New Business Idea: ఆహా.. రోజుకు రూ.5 వేలు సంపాదన.. మీరూ పొందండిలా!
- By Sarkai Info
- August 26, 2024
Latest From This Week
Fake Adidas Shoes: అడిడాస్ షూస్ కొంటున్నారా? ఫేక్, ఒరిజినల్ తేడాలు ఇలా తెలుసుకోండి!
NEWS
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.