NEWS

బాల మందిరంలో ప్రవేశాలకు దరఖాస్తులు..!!

local news నిరుపేద కుటుంబంలో జన్మించి, కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులను పొగుట్టుకొని ఎవరి సాయం లేకకనీసం వసతులు కరువై, ఎవరికి చెప్పుకొంటే సమస్య తీరుతుందని తెలియని వయసులో సతమతపడుతున్న తరుణంలో టిటిడి ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి సువర్ణావకాశం కల్పిస్తుంది.టీటీడీ నిబంధనలు ప్రకారం పూర్తి వివరాలు నిజం అయితే ఆ బాల బాలికలకు పూర్తిగా భరోసాగా ప్రభుత్వం తోడుంటుంది. చదువు నుండి వారి వ్యక్తిగత జీవిత విషయం వరకు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కనుక ఇలాంటి సన్నివేశాలు చుట్టుపక్కల కంట పడితే తెలిసిన వారు వారికి సమాచారం ఇచ్చి వారి భవిష్యత్ కు పాత్రులుకాండన్నారు. వారికి ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశంపై పూర్తి వివరాలు తెలియకుంటే చదువుకొన్న వారు వారికి తోడ్పడండి. ఎవ్వరు సహకరించకపోతే పూర్తి వివరాలు పొందు పరిచాం వాటికి సంప్రదించండని అంటున్నారు.తిరుపతి జిల్లా,తిరుపతి పట్టణంలోని అలిపిరి కి ప్రాంగణం వద్ద ఎస్వీ బాలమందిరంలో 2024-25 విద్యాసంవత్సరానికి అనాథ బాల బాలికల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీటీడీ డీఈఓ డాక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. హిందువులుగా ఉండి 2024 జూన్ 15 నాటికి 5-10 ఏళ్ల లోపు వయస్సు కలిగి తల్లిదండ్రులు లేని అనాథ బాలబాలికలను చేర్చేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో జూలై 5వ తేదీ లోపు స్వయంగా గాని.. తపాలాలో దరఖాస్తులను ‘ఏఈవో, ఎస్వీ బాలమందిరం, టీటీడీ, భవానీనగర్, తిరుపతి-517501’ చిరునామాకు పంపాలన్నారు. వివరాలకు ఫోన్ నం .0877-2264613లో సంప్రదించాలని కోరారు. తెలుగు వార్తలు / వార్తలు / జాబ్స్ & ఎడ్యుకేషన్ / బాల మందిరంలో ప్రవేశాలకు దరఖాస్తులు..!! బాల మందిరంలో ప్రవేశాలకు దరఖాస్తులు..!! local news తిరుపతి పట్టణంలోని అలిపిరి కి ప్రాంగణం వద్ద ఎస్వీ బాలమందిరంలో 2024-25 విద్యాసంవత్సరానికి అనాథ బాల బాలికల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీటీడీ డీఈఓ తెలిపారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Hyderabad,Telangana, Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh Last Updated : June 19, 2024, 11:22 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : G Sreenivasulu సంబంధిత వార్తలు నిరుపేద కుటుంబంలో జన్మించి, కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులను పొగుట్టుకొని ఎవరి సాయం లేకకనీసం వసతులు కరువై, ఎవరికి చెప్పుకొంటే సమస్య తీరుతుందని తెలియని వయసులో సతమతపడుతున్న తరుణంలో టిటిడి ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి సువర్ణావకాశం కల్పిస్తుంది.టీటీడీ నిబంధనలు ప్రకారం పూర్తి వివరాలు నిజం అయితే ఆ బాల బాలికలకు పూర్తిగా భరోసాగా ప్రభుత్వం తోడుంటుంది. చదువు నుండి వారి వ్యక్తిగత జీవిత విషయం వరకు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రకటనలు కనుక ఇలాంటి సన్నివేశాలు చుట్టుపక్కల కంట పడితే తెలిసిన వారు వారికి సమాచారం ఇచ్చి వారి భవిష్యత్ కు పాత్రులుకాండన్నారు. వారికి ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశంపై పూర్తి వివరాలు తెలియకుంటే చదువుకొన్న వారు వారికి తోడ్పడండి. ఎవ్వరు సహకరించకపోతే పూర్తి వివరాలు పొందు పరిచాం వాటికి సంప్రదించండని అంటున్నారు.తిరుపతి జిల్లా,తిరుపతి పట్టణంలోని అలిపిరి కి ప్రాంగణం వద్ద ఎస్వీ బాలమందిరంలో 2024-25 విద్యాసంవత్సరానికి అనాథ బాల బాలికల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీటీడీ డీఈఓ డాక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. ప్రకటనలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేమ్ బోర్డు వైరల్.. హిందువులుగా ఉండి 2024 జూన్ 15 నాటికి 5-10 ఏళ్ల లోపు వయస్సు కలిగి తల్లిదండ్రులు లేని అనాథ బాలబాలికలను చేర్చేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో జూలై 5వ తేదీ లోపు స్వయంగా గాని.. తపాలాలో దరఖాస్తులను ‘ఏఈవో, ఎస్వీ బాలమందిరం, టీటీడీ, భవానీనగర్, తిరుపతి-517501’ చిరునామాకు పంపాలన్నారు. వివరాలకు ఫోన్ నం .0877-2264613లో సంప్రదించాలని కోరారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: CAREER , Career and Courses , JOBS , Local News , Local18 First Published : June 19, 2024, 11:22 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.