local news నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ విల్లాహిత్ ఈ వర్షకాలంలో దోమల బెడద నుంచి చిన్నారులను తల్లిదండ్రులు రక్షించేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేదంటే మలేరియా, డెంగ్యూ బారిన పడాల్సి వస్తుందన్నారు. భరించాల్సిందే అంటున్నారు చిన్నారులు ఎక్కువగా వర్షపు నీటిలో ఆటలు ఆడుతూ ఉంటారన్నారు. అదే చేతులతో ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. వర్షపు నీటిలో ఎక్కువగా చిన్నారులు కొనసాగిస్తూ ఉంటారు. ఇలా వర్షపు నీటిలో దోమలు ఆవాసం చేసుకుని ఉంటాయన్నారు. అలాంటి నీటిలో చిన్నారులు ఆటలాడుకున్న లేదంటే అదే దోమలు చిన్నారులపై కుట్టిన మలేరియా, డెంగ్యూ సోకే ప్రమాదం ఉందన్నారు. తద్వారా అధిక జ్వరం, విరోచనాలు, వాంతులు అయి సన్నగిల్లిపోతారన్నారు. అందుకే తమ చూట్టు ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అదే విధంగా రోడ్డు ఇరువైపులా మనకు దొరికేటువంటి ఆహారాలను ఎంత వీలైతే అంత అవైడ్ చేయలన్నారు. రోడ్లపై అమ్మే ఆహరాలపై దుమ్ము,ధూళి చేరి ఉంటుందన్నారు. అలాగేదోమలు, ఈగలు వాలి ఉంటుంటాయన్నారు. అలాంటి ఆహరం తిని అనారోగ్యం బారిన పడతారన్నారు.ఆ చుట్టు పక్కల ప్రదేశాల్లో ఉన్న డస్ట్ అంతా వాటిపై చేరుతుందన్నారు. అలాంటి ఆహారాన్ని భుజించిన వాంతులు, విరోచనాలు అధికంగా ఉంటాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి శుద్ధమైన నీరును తాపాలన్నారు. ఏదైనా ట్యాంకుల ద్వారా వచ్చే వాటర్ వాటిని గమనించి లేదంటే ఆ నీరును గోరువెచ్చగా చేసిన తర్వాత పిల్లలు పెద్దలు తాగాలన్నారు. మన ఇంటి ముందర ఉండే కుళాయిలకు వచ్చే నీరు వర్షపు నీరుతో ఎక్కడైనా కలుషితం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. సాధ్యమైనంత వరకు మంచినీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతనే తాగాలన్నారు. అలాగే వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటికి వెళ్లినప్పుడు రెయిన్ కోట్ ధరించాలన్నారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / వర్షా కాలంలో దోమల బెడద.. చిన్నారులను రక్షించండిలా.. వర్షా కాలంలో దోమల బెడద.. చిన్నారులను రక్షించండిలా.. local news తల్లిదండ్రులు పిల్లలకు మంచి శుద్ధమైన నీరును తాపాలన్నారు.ఏదైనా ట్యాంకుల ద్వారా వచ్చే వాటర్ వాటిని గమనించి లేదంటే ఆ నీరును గోరువెచ్చగా చేసిన తర్వాత పిల్లలు పెద్దలు తాగాలన్నారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Hyderabad,Telangana, Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh Last Updated : June 19, 2024, 11:37 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : M Harinaidu సంబంధిత వార్తలు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ విల్లాహిత్ ఈ వర్షకాలంలో దోమల బెడద నుంచి చిన్నారులను తల్లిదండ్రులు రక్షించేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేదంటే మలేరియా, డెంగ్యూ బారిన పడాల్సి వస్తుందన్నారు. భరించాల్సిందే అంటున్నారు చిన్నారులు ఎక్కువగా వర్షపు నీటిలో ఆటలు ఆడుతూ ఉంటారన్నారు. అదే చేతులతో ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. వర్షపు నీటిలో ఎక్కువగా చిన్నారులు కొనసాగిస్తూ ఉంటారు. ఇలా వర్షపు నీటిలో దోమలు ఆవాసం చేసుకుని ఉంటాయన్నారు. అలాంటి నీటిలో చిన్నారులు ఆటలాడుకున్న లేదంటే అదే దోమలు చిన్నారులపై కుట్టిన మలేరియా, డెంగ్యూ సోకే ప్రమాదం ఉందన్నారు. తద్వారా అధిక జ్వరం, విరోచనాలు, వాంతులు అయి సన్నగిల్లిపోతారన్నారు. అందుకే తమ చూట్టు ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రకటనలు ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అదే విధంగా రోడ్డు ఇరువైపులా మనకు దొరికేటువంటి ఆహారాలను ఎంత వీలైతే అంత అవైడ్ చేయలన్నారు. రోడ్లపై అమ్మే ఆహరాలపై దుమ్ము,ధూళి చేరి ఉంటుందన్నారు. అలాగేదోమలు, ఈగలు వాలి ఉంటుంటాయన్నారు. అలాంటి ఆహరం తిని అనారోగ్యం బారిన పడతారన్నారు.ఆ చుట్టు పక్కల ప్రదేశాల్లో ఉన్న డస్ట్ అంతా వాటిపై చేరుతుందన్నారు. మహిళలకు భారీ షాక్.. వాళ్లకు మాత్రమే నెల నెలా రూ.2,500, ఎప్పటి నుంచంటే? ప్రకటనలు అలాంటి ఆహారాన్ని భుజించిన వాంతులు, విరోచనాలు అధికంగా ఉంటాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి శుద్ధమైన నీరును తాపాలన్నారు. ఏదైనా ట్యాంకుల ద్వారా వచ్చే వాటర్ వాటిని గమనించి లేదంటే ఆ నీరును గోరువెచ్చగా చేసిన తర్వాత పిల్లలు పెద్దలు తాగాలన్నారు. మన ఇంటి ముందర ఉండే కుళాయిలకు వచ్చే నీరు వర్షపు నీరుతో ఎక్కడైనా కలుషితం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. సాధ్యమైనంత వరకు మంచినీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతనే తాగాలన్నారు. అలాగే వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటికి వెళ్లినప్పుడు రెయిన్ కోట్ ధరించాలన్నారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , rain First Published : June 19, 2024, 11:36 am IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.