TELUGU

Harish Shankar: ట్రోలర్స్ వల్ల నేను బాధపడను.. నా వల్ల ట్రోలర్స్ బాధపడతారు.. హరీష్ శంకర్ పవర్ ఫుల్ పంచ్

Mr Bachchan review: ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. రీమేక్ సినిమాలు తీయడంలో.. కూడా హరీష్ శంకర్ కి ఒక విభిన్నమైన స్టైల్ ఉంటుంది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకు వెళ్తున్న హరీష్ శంకర్ మంచి డైరెక్టర్ తో పాటు ముక్కు సూటి మనిషి కూడా. తన ముక్కుసూటి తనం కారణంగా హరీష్ శంకర్ కొన్నిసార్లు వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. ఇక హరీష్ శంకర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ట్రోలర్లు కూడా ఉన్నారు. సోషల్ మీడియా వచ్చాక చిన్న సెలబ్రిటీ నుంచి పెద్ద సెలబ్రిటీ దాకా అందరి మీద ట్రోల్స్ వినిపిస్తూనే ఉంటాయి. కానీ చాలామంది వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. హరీష్ శంకర్ కూడా ట్రోలర్స్ గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. కానీ తనను ఇబ్బంది పెట్టే ట్రోల్స్ వస్తే మాత్రం కచ్చితంగా వాళ్ళ నోర్లు మూతపడేలాగా జవాబులు ఇస్తూ ఉంటారు. తాజాగా కూడా ట్రౌలర్స్ గురించి మాట్లాడుతూ హరిశంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.