TELUGU

Filmfare Awards 2024: ఫిలిం ఫేర్ నామినేషన్స్ 2024 ఫుల్ లిస్ట్.. ఏ కేటగిరీలో ఏ సినిమా ఉందంటే!

Filmfare Awards Nominations: సౌత్ సూపర్‌స్టార్లు గ్రాండ్ సెలబ్రేషన్ కోసం.. మళ్ళీ ఒకచోట కలవాబోతున్నారు. అదే 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024. వచ్చే నెలలో ఈ ఈవెంట్ జరగనుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల నుండి అద్భుతమైన పనితనం చూపించిన కళాకారులకు ఫిలిం ఫేర్ అవార్డు రాబోతోంది. 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (తెలుగు) కోసం ఏ కేటగిరీ లో ఏ సినిమాలు నామినేట్ అయ్యాయో చూద్దాం. బెస్ట్ ఫిల్మ్: బేబీ బలగం దసరా హాయ్ నాన్న మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సామజవరగమన సలార్: పార్ట్ 1 - సీస్‌ఫైర్ బెస్ట్ డైరెక్టర్: అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి) కార్తీక్ దండు (విరూపాక్ష) ప్రశాంత్ నీల్ (సలార్: పార్ట్ 1 - సీస్‌ఫైర్) సాయి రాజేష్ (బేబీ) శౌర్యువ్ (హాయ్ నాన్న) శ్రీకాంత్ ఓడెలా (దసరా) వేణు యెల్దండి (బలగం) బెస్ట్ యాక్టర్ (మేల్): ఆనంద్ దేవరకొండ (బేబీ) బాలకృష్ణ (భగవంత్ కేసరి) చిరంజీవి (వాల్తేరు వీరయ్య) ధనుష్ (సార్) నాని (దసరా) నాని (హాయ్ నాన్న) నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి) ప్రకాశ్ రాజ్ (రంగ మార్తాండ) బెస్ట్ యాక్టర్ (ఫిమేల్): అనుష్క శెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి) కీర్తి సురేష్ (దసరా) మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న) సమంత (శాకుంతలం) వైష్ణవి చైతన్య (బేబీ) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (మేల్): బ్రహ్మానందం (రంగ మార్తాండ) దీక్షిత్ శెట్టి (దసరా) కోట జయరాం (బలగం) నరేష్ (సమజవరగమన) రవితేజ (వాల్తేరు వీరయ్య) విష్ణు ఓఐ (కీడా కోలా) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిమేల్): రమ్య కృష్ణన్ (రంగ మార్తాండ) రోహిణి మోల్లేటి (రైటర్ పద్మభూషణ్) రూప లక్ష్మి (బలగం) శ్యామల (విరూపాక్ష) శ్రీలీల (భగవంత్ కేసరి) శ్రియ రెడ్డి (సలార్: పార్ట్ 1 - సీస్‌ఫైర్) స్వాతి రెడ్డి (మంత్ ఆఫ్ మధు) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: బేబీ (విజయ్ బుల్గానిన్) బలగం (భీమ్స్ సిసిరోలియో) దసరా (సంతోష్ నారాయణన్) హాయ్ నాన్న (హేషం అబ్దుల్ వాహబ్) ఖుషి (హేషం అబ్దుల్ వాహబ్) వాల్తేరు వీరయ్య (దేవి శ్రీ ప్రసాద్) బెస్ట్ లిరిక్స్: అనంత శ్రీరామ్ (గాజు బొమ్మ - హాయ్ నాన్న) అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా - బేబీ) కసర్ల శ్యామ్ (చమ్కీల అంగిలేసి - దసరా) కసర్ల శ్యామ్ (ఊరు పల్లెతూరు - బలగం) పి. రఘు 'రేలరే రేలా' (లింగి లింగి లింగిడి - కోటబొమ్మాళి పి.ఎస్) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): అనురాగ్ కులకర్ణి (సమయమా - హాయ్ నాన్న) హేషం అబ్దుల్ వాహబ్ (ఖుషి టైటిల్ సాంగ్ - ఖుషి) పి.వి.ఎన్.ఎస్. రోహిత్ (ప్రేమిస్తున్నా - బేబీ) రామ్ మిరియాల (పొట్టి పిల్ల - బలగం) సిద్ శ్రీరామ్ (ఆరాధ్య - ఖుషి) శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా - బేబీ) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): చిన్మయి శ్రీపాద (ఆరాధ్య - ఖుషి) చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ - హాయ్ నాన్న) ఢీ (చమ్కీల అంగిలేసి - దసరా) మంగ్లీ (ఊరు పల్లెతూరు - బలగం) శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి - హాయ్ నాన్న) శ్వేతా మోహన్ (మస్తారు మస్తారు - సార్) Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.