TELUGU

Kolkata Doctor Case: ఆ దుర్మార్గుడికి శిక్ష ఎలా ఉండాలంటే.. కాక రేపుతున్న మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలు..

Sourabh Ganguly hot comments on Kolkata rg kar doctor rape and murder incident: కోల్ కతా ఘటనపై దేశంలో నిరసనలు మిన్నంటాయి. మెడికోలు కూడా జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ చేసిన తమ నిరసనలు తెలియజేశారు. మరోవైపు కోల్ కతాలో నిరసలను పీక్స్ కు చేరుకున్నాయి. దీనిపైన పోలీసులు దర్యాప్తు వేగం పెంచి నిందితుల్ని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ సైతం దీనిపై మరోసారి స్పందించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. దీనికి కారణమైన వారిని వెంటనే పట్టుకొవాలన్నారు. అంతేకాకుండా.. ఆదుర్మార్గులకు వేసే శిక్షను చూసి.. భవిష్యత్యులో మరోకరు చేయాలంటేనే భయపడేలా ఉండాలన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిచాలని అన్నారు. ఈ ఘటన అందర్ని కలిచి వేస్తుదంన్నారు. మరోవైపు.. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు మరోసారి క్లారిటీ ఇచ్చారు. సౌరభ్ గంగూలీ గతంలో మాట్లాడుతూ.. కోల్ కతాలో జరిగిన ఘటనను తీసుకుని.. వెస్ట్ బెంగాల్ కు చెడ్డపేరు ఆపాదించడం, అక్కడ శాంతి భద్రతలు అదుపులోలేవనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యల్ని చాలా మంది ఖండించారు. సౌరభ్ కు నిరసనల సేగ సైతం తగిలింది. దీంతో తాజాగా, ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో యువతిపై ఆగస్టు 9 న అత్యంత దారుణంగా జరిగిన హత్యాచార ఘటన దేశంలో ప్రతి ఒకర్ని కలిచివేసింది. దీనిపైన దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. Read more: Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వైరల్ కావాలనుకొని.. కళ్లముందే డ్యామ్ లో కొట్టుకుపోయారు.. ఎక్కడో తెలుసా..? ఇప్పటి వరకు పోలీసులు బీహార్ కు చెందిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఆర్ జీ కర్ ఆస్పత్రిపై మూకుమ్మడిగా దాడులు చేసిన 20 మందికి పైగా ఆగంతకుల్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సీఎం మమతా కూడా డాక్టర్ కు న్యాయం జరగాలని కూడా నిరసన తెలిపడం అందర్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకొవచ్చు. జూనియర్ డాక్టర్ ను.. అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. అంతేకాకుండా.. ఆమె మెడ ఎముక విరిగిపోయేలా దారుణానికి పాల్పడ్డారు. ఆమె కళ్లనుంచి,నోటి నుంచి కూడా రక్తం బైటకు వచ్చినట్లు తెలుస్తోంది.ఆమె శరీరంలో 150 ఎంఎల్ ల.. వీర్యం ఉన్నట్లు కూడా పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఐఎంఏ పిలుపు మేరకు ఒక రోజు దేశంలొ అన్నిరకాల మెడికల్ సేవలు నిలిపి వేసి మరీ తమ నిరసలు తెలియజేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.