UI Twitter Review: కొత్తదనం చూపించడంలో ఉపేంద్ర ఎప్పుడు ముందుంటారు. అయితే ఆయన కొట్టదనం కొంతమంది అసలు జీవించుకోలేరు. ఇప్పుడు ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన యుఐ సినిమా కూడా ఇలానే ఉంది అని అంటున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం ఈరోజు విడుదల అవ్వగా.. ఈ సినిమా మొదట్లో వచ్చిన హెచ్చరికను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మీరు మీరే తెలివైన వాళ్లు అనుకుంటే, ఈ సినిమాను చూడకండి, థియేటర్ నుంచి వెళ్లిపోతే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చాడట. ఏకంగా మీరు మూర్ఖులు.. అయితే మాత్రమే ఈ సినిమా చివరి వరకు చూడండి అనే మెసేజ్ వేశారు ఈ హీరో. Just when you think you’ve seen it all, #Upendra surprises with his powerful cautionary lines in #UI ! pic.twitter.com/4E9u3hQTlx — KLAPBOARD (@klapboardpost) December 20, 2024 ఈ నేపథ్యంలో ఉపేంద్ర ధైర్యం ఏమిటి? అసలు సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంది? ఈ సినిమా గురించి జనాలు ఏం చెప్పుకుంటున్నారు అన్నది చూద్దాం. కథ విషయానికి వస్తే..యూ అండ్ ఐ.. పగలు, రాత్రి.. కల్కి భగవాన్ వర్సెస్ సత్య (ఉపేంద్ర) అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతుందని, ఈ చిత్రం మొత్తం ఉపేంద్ర వన్ మెన్ షో అని అంటున్నారు.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు. వింటేజ్ ఉపేంద్ర బ్యాక్ అని, అదరగొట్టేశాడని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మిగతా డైరెక్టర్ల మాదిరి కాదని.. టోటల్ డిఫరెంట్ అని ఉప్పి దుమ్ములేపేశాడని అంటున్నారు. ಇದು ಅಲ್ಲವಾ ನಮಗೆ bekirodhu # #UIMovie The Master #Upendra is back 😎 💥 #UiTheMovie #UiTheMovieOnDEC20th pic.twitter.com/qGuKgtp5IW — AB THARAK 🚩 (@iamAbhi1301) December 20, 2024 ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చూసిన ఎంతోమంది.. ఈ సినిమా బోర్ గా ఉందని.. అయినా కానీ డిఫరెంట్ గా ఉంది అని అంటున్నారు. కొంచెం కొత్తగా, కొంచెం చెత్తగా ఉంది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఇక ఇంట్రవెల్స్ ముందు వచ్చే ఉపేంద్ర డైలాగ్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. UI Interval Dialogues: Janthuvulu oka season lo ne sex chesttaai. Manushula sex ki season ey ledhu. All seasons lo cheskuntaru. Mari manushulu goppa janthuvulu goppa?? Audience: Janthuvule Goppa 😂🤣 #UiTheMovie #UiTheMovieOnDEC20th — Milagro Movies (@MilagroMovies) December 20, 2024 మరి కొంతమంది ఈ సినిమాని అర్థం చేసుకోవాలంటే.. మనకు చాలా తెలివి ఉండాలి అని అంటున్నారు. అంతేకాదు చాలామంది అసలు ఈ సినిమాకి రేటింగ్ అనేది ఇవ్వలేమని ట్విట్టర్లో కామెంట్లు పెట్టడం గమనర్హం. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర.. తెలివైన వాళ్లు ఎక్కువగా ఉన్నారని రుజువు చేస్తుందా.. మూర్ఖులు ఎక్కువగా ఉన్నారని రుజువు చేస్తుందా చూడాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి. ಈ ಸಿನಿಮಾ ನೋಡಿ ನಾವು Review ಮಾಡೋದಲ್ಲ ಈ ಸಿನಿಮಾ ನಮ್ಮನ್ನ ನೋಡಿ Review ಮಾಡುತ್ತೆ UI is not a Movie It's a thought of Humans Need high level Universal Intelligence to decode each and every things #UITheMovie #UiTheMovieReview @nimmaupendra pic.twitter.com/wiDEQwvW0W — 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) December 20, 2024 Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో చర్చ Also Read: New Year 2025: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల షాక్.. రాచకొండ పరిధిలో తీవ్ర ఆంక్షలు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None
Popular Tags:
Share This Post:
Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయం
- by Sarkai Info
- December 20, 2024
What’s New
Pineapple: చలికాలంలో వచ్చే జలుబు, దగ్గుకు ఈ పండు దివ్యౌషధం...
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Pomegranate Peel Tea: దానిమ్మ తొక్క టీతో సులువుగా బరువు తగ్గవచ్చు...!
- by Sarkai Info
- December 20, 2024
Mufasa Movie Review: ముఫాసా మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..?
- by Sarkai Info
- December 20, 2024
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Mulberry Vs Diabetes: షుగర్‌ను నార్మల్ చేయడంలో ఈ పండు అమూల్యమైనది..!
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
Vidudala 2 Movie Review: ‘విడుదల పార్ట్ 2’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..
TELUGU
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.