TELUGU

Viral video: ఇదేక్కడి మాస్ రా మావా.. భార్య బికినీ మురిపెం కోసం.. దుబాయ్ భర్త ఏంచేశాడో తెలుసా..?.. వీడియో..

Dubai millionaire husband bought private island: సాధారణంగా ఎవరికైన కట్టుకున్న భార్య అంటే ఎంతో ఇష్టముంటుంది. తమ భార్యలమీద ఒక్కొరు, ఒక్కొ విధంగా తమ ప్రేమను చూపిస్తుంటారు. కొంత మంది బంగారం, నగలు కొనిస్తుంటారు. మరికొందరు వచ్చిన జీతం వచ్చినట్లుగా భార్య చేతిలో పెడుతుంటారు. మరికొందరు తమ భార్య పేరు మీద ప్రాపర్టీలను సైతం కొనుగోలు చేస్తుంటారు. A post shared by Soudi✨ (@soudiofarabia) కొంత మంది తమ భార్యలు కష్టపడుతుంటారని.. ఇంట్లో వాళ్లకు ఏ విధంగా చేస్తే.. రిలాక్స్ గా ఉంటారో.. ఆ పనులన్ని చేస్తుంటారు. ఇంట్లో నుంచి కాళ్లు బైట పెట్టునివ్వకుండా.. అన్ని ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు సైతం చేస్తుంటారు. తమ భార్యలను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తమ భార్యలు ఏది కొరుకున్న వెంటనే తీసుకొచ్చి వారి కోరికల్ని నెరవేరుస్తారు. అదే విధంగా.. తమ భార్యల కోసం ఎంతైన కష్టపడుతుంటారు. అంతేకాకుండా.. బైటకు వెళ్లేటప్పుడు.. భార్యల ముఖం చూసిన తర్వాతే బైటకు వెళ్తుంటారు. కొంత మంది తమ భార్యలు ఏదైన కారణంతో చనిపోతే.. గుడులు కట్టుకోని మరీ రోజుకళ్ల ముందే ఉండేలా చూసుకుంటుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక భర్త తన భార్య కోసం ఏకంగా బికినీ కొనిచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పూర్తి వివరాలు.. దుబాయ్‌‌కు చెందిన మిలియనీర్, బిజినెస్ మెన్.. జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ నదాక్ కోసం ఏకంగా ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. సౌదీ అల్ నదాక్.. ఇటీవల తనకు బీచ్ లో బికీనీ వేసుకుని ఎంజాయ్ చేయాలని ఉందని చెప్పిందంట. ఇంకేముంది..అసలే బిలియనీర్.. ఆపై అందాల భార్య.. ఆమె కోరిక తీర్చక పోతే ఎట్టా అనుకున్నాడో ఏమో అనుకొన్నాడు. మరీ తన భార్య బికీనీ వేసుకుంటే.. చుట్టుపక్కల ఇతరులు ఉంటే అసౌకర్యానికి గురి అవుతుందని కూడా భావించాడు. మరీ తన భార్య బికినీ వేసుకొవాలి.. ఆమెకు ఇబ్బంది కల్గకుడదని ఒక ప్లాన్ వేశాడు. ఏకంగా ఒక ద్వీపం కోంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అనుకున్నదే ఆలస్యం చేయకుండా.. సౌదీ అల్ నదాక్ కోసం హిందూ మహాసముద్రంలోని.. ఒక ద్వీపాన్ని కొనుగులు చేశారు. అది కూడా దాదాపు 50 మిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 418 కోట్లన్నమాట. తన భార్య బికీనీ వేసుకున్నప్పుడు, ఆమె ఎంజాయ్ చేయాలని ఇది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో దుబాయ్ బిజినెస్ మెన్ భార్య.. సౌదీ అల్ నదాక్ ఫుల్ ఖుష్ అయిపోయిందంట. ఆనందం పట్టలేక.. తన భర్త చేసిన పనిని ఎక్స్ వేదికగా పంచుకుంది. ఆ ఐలాండ్ వీడియో సైతం వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది. తన మీద ఉన్న భర్త ప్రేమకు .. సౌదీ అల్ నదాక్ పొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Read more: Viral Video: ఛీ..ఛీ ఎంత ఘోరం.. పట్టపగలే బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. వీడియో వైరల్.. ఈ ద్వీపంలో .. తన భర్తతో ఫుల్ ఎంజాయ్ చేస్తామని కూడా.. సౌదీ అల్ నదాక్ చెప్పుకొచ్చింది. తాను బీచ్‌లో సురక్షితంగా సేద తీరాలని తన భర్త చిరకాల కోరిక అని కూడా వెల్లడించింది. అంతేకాదు.. ఈ ఏడాది మేలో తన భార్య పుట్టినరోజు సందర్భంగా జమాల్ అల్ సదాక్ భారీగా నగదు ఖర్చు పెట్టి వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.