TELUGU

Best Soundbar Under 5000: అమెజాన్‌లో రూ.5,500కే 200W సౌండ్‌బార్‌.. ఇంత డెడ్‌ చీప్‌ ధరకు మళ్లీ రాదు!

Best Soundbar Under 5000: దసరా ముగిసిన తర్వాత కూడా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌తో పాటు కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలపై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపును అందించడం విశేషం. ముఖ్యంగా సౌండ్ బార్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం.. అమెజాన్లో వీటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. గతంలో విడుదలైన Mivi Fort Q200 సౌండ్ బార్ అత్యంత తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. దీనిపై అదనంగా ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ సౌండ్ బార్ నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో? ఏయే డిస్కౌంట్ ఆఫర్స్ వినియోగించి అత్యధిక తగ్గింపు ధరకు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేస్ వేరియంట్ అయిన Mivi Fort Q200 సౌండ్ బార్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు మరెన్నో అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.16,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 71 శాతం తగ్గింపుతో కేవలం రూ.6000కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తుంది. ఇక దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే, దాదాపు రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎస్బిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ సౌండ్ బార్ పై కంపెనీ డోర్ స్టెప్ ఇన్స్టాలేషన్ సపోర్టును కూడా అందిస్తోంది. ఇక ఆఫర్స్ లో భాగంగా ఈ Mivi Fort Q200 సౌండ్ బార్‌పై ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ అందించే కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించి ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకునే వారికి అద్భుతమైన తగ్గింపుతో పాటు ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫర్స్ లో భాగంగా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి ఈఎంఐ ఆప్షన్ చూజ్ చేసుకునే వారికి దాదాపు రూ.500 తగ్గింపు లభించడమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా నో కాస్ట్ ఇఎంఐ పొందవచ్చు. ఇవే కాకుండా ఈ సౌండ్ బార్ పై మరెన్నో అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. వాటిని వినియోగించాలనుకునేవారు అమెజాన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే! ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌: 2.1 ఛానల్ హోమ్ థియేటర్ 200W సరౌండ్ సౌండ్ సబ్‌వుఫర్‌ బ్లూటూత్ 5.3 3.5mm ఆక్సిలరీ ఇన్‌పుట్ రిమోట్ కంట్రోల్ స్టైలిష్ డిజైన్ వాల్యూమ్ కంట్రోల్ మల్టిపుల్ ఈక్వలైజర్ మోడ్‌లు ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.