Amazon Laptop Offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ డే లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు అన్నింటిపై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్ నడుస్తోంది. మీరు కూడా మంచి బ్రాండెడ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇవాళ రాత్రి వరకూ ఉంటుంది. ఈ క్రమంలో ఏ కంపెనీ ల్యాప్‌టాప్ ఏ ధరకు లభిస్తుందో తెలుసుకుందాం. ల్యాప్‌టాప్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేర్లలో ఒకటి డెల్. Delll 15 Intel I5 Laptop పై అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర 67, 457 రూపాయలు కాగా కేవలం 41,490 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. స్క్రీన్ సైజు 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో ఉంటుంది. అదే విధంగా హెచ్ పి కంపెనీ ల్యాప్‌టాప్ కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. HP 15S Intel I5 12 Gen Laptop సైతం ప్రత్యేక తగ్గింపు ధరతో లభించనుంది. ఈ ల్యాప్‌టాప్ 16 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. అసలు ధర 68,223 రూపాయలు కాగా డిస్కౌంట్ అనంతరం 45,490 రూపాయలకే పొందవచ్చు. ఇక లెనోవో ల్యాప్‌టాప్ కూడా ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది. Lenovo Slim 3 Intel I5 12 Gen ల్యాప్‌టాప్ 16 జీబీ ర్యామ్ వేరియంట్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర 70,090 రూపాయలు కాగా 45,990 రూపాయలకు లభించనుంది. మరో వైపు ఇదే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో Lenovo Idea Pad Gaming 4 Raisin 5. ఈ ల్యాప్ టాప్ ఆర్డీఎక్స్ 2050 జీపీయూతో పనిచేస్తుంది. దీని అసలు ధర 77,990 రూపాయలు కాగా డిస్కౌంట్ అనంతరం కేవలం 39,990 రూపాయలకే తీసుకోవచ్చు. మరో ల్యాప్‌టాప్ MSI Thin 15 Interl I5 12 Gen Laptop. ఆర్డీఎక్స్ 2050 జీపీయూతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ అసలు ధర 70,990 రూపాయలు కాగా ఇప్పుడీ ఆఫర్లో భాగంగా 44,990 రూపాయలు అందుతోంది. ఇక ఏసస్ ల్యాప్‌టాప్ కూడా భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. Asus Vivo Book 14 Intel I3 ప్రొసెసర్ తో పనిచేసే ల్యాప్‌టాప్ అసలు ధర 56,990 రూపాయలు కాగా అమెజాన్ ప్రేమ్ డే సేల్ ఆఫర్లో భాగంగా 29,990 రూపాయలకు పొందవచ్చు. ఇక మరో కంపెనీ ఏసర్. Acer Aspire Lite Intel I3 12 Gen ల్యాప్‌టాప్ అసలు ధర 52,990 రూపాయలు కాగా ఆఫర్లో భాగంగా కేవలం 25,990 రూపాయలకే పొందవచ్చు. ఇదే కంపెనీకు చెందిన మరో ల్యాప్ టాప్ Acer ALT Intel I5 12 Gen ల్యాప్ టాప్ ఆర్డీఎక్స్ 2050 జీపీయూ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర 89,990 రూపాయలు కాగా అమెజాన్ ఆఫర్ లో భాగంగా 48,470 రూపాయలకే లభిస్తోంది. Also read: Nissan X Trail SUV: Fortuner పోటీ వచ్చేసింది..నిస్సాన్ నుంచి సరికొత్త Nissan X Trail, ఫీచర్లు ధర ఎంతంటే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None
Popular Tags:
Share This Post:
Rain Alert: హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్, వచ్చే 4 గంటల్లో నగరంలో భారీ వర్షం
- by Sarkai Info
- October 17, 2024
What’s New
Spotlight
Today’s Hot
-
- October 16, 2024
-
- October 16, 2024
-
- October 16, 2024
Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత
- By Sarkai Info
- October 16, 2024
Featured News
Latest From This Week
Puri Jagannath: మరో ప్రయోగంతో పూరీ జగన్నాథ్…పెద్ద అయోమయంలో పడిపోయిన అక్కినేని హీరో..!
TELUGU
- by Sarkai Info
- October 16, 2024
AP Cabinet: దీపావళి ధమాకా.. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలు..
TELUGU
- by Sarkai Info
- October 16, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.