NEWS

Simhachalam Temple: పవిత్ర పుణ్యక్షేత్రంలో పాపిష్టోళ్లు.. దేవాలయాలకు ఈ ఖర్మేంటి..?

simhachalam temple సింహాచలం దేవస్థానంలో ఇంటి దొంగలే అపచారానికి పాల్పడ్డారు.తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం సద్దుమణిగిందనుకున్న సమయంలో అప్పన్న టెంపుల్ లో ప్రసాదం తయారికి ఉపయోగించే జీడిపప్పును స్టోర్ నుండి దొంగిలించి స్వామివారికే శఠగోపం పెట్టారు.ఈ చోరీకి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ జీడిపప్పును పిండి మిల్లు లో దాచుకున్నారు. టెంపుల్ లో ఇంటి దొంగలు.. మంగళవారం సాయంత్రం ఈవ్యవహారం బయటకు రావడంతో ఆలయ ఈవో విచారణకు ఆదేశించారు. జీడిపప్పు చోరీ కేసులో విచారణలో జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజు నేరానికి పాల్పడినట్లుగా తేలిపోయింది. దీంతో వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసారు ఆలయ ఈవో. ప్రసాదంలో వాడే జీడిపప్పు మాయం.. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల ప్రసాదం కల్తీపై పాత పంచాయితి మర్చిపోయారనుకున్న సమయంలో కొత్తగా మరో ఘటన భక్తుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పుగా కొలిచే విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో ఇంటి దొంగలే స్వామివారికి శఠగోపం పెట్టారు. లక్ష్మినరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారికి ఉపయోగించే జీడి పప్పును మాయం చేశారు. ఈ విషయంలో ఆలయంలో పని చేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. జీడిపప్పును దొంగిలించి పిండి మిల్లులో దాచుకున్న ఇంటి దొంగలను గుర్తించారు అధికారులు. ఈచోరీ కేసుపై విచారణ జరిపించారు. దొంగతనం చేసినట్లుగా నిర్ధారణ కావడంతో జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజును సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు ప్రకటించారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / Simhachalam Temple: పవిత్ర పుణ్యక్షేత్రంలో పాపిష్టోళ్లు.. దేవాలయాలకు ఈ ఖర్మేంటి..? Simhachalam Temple: పవిత్ర పుణ్యక్షేత్రంలో పాపిష్టోళ్లు.. దేవాలయాలకు ఈ ఖర్మేంటి..? simhachalam temple Simhachalam:సింహాచలం దేవస్థానంలో ఇంటి దొంగలే అపచారానికి పాల్పడ్డారు.తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం సద్దుమణిగిందనుకున్న సమయంలో అప్పన్న టెంపుల్ లో ప్రసాదం తయారికి ఉపయోగించే జీడిపప్పును స్టోర్ నుండి దొంగిలించి స్వామివారికే శఠగోపం పెట్టారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Visakhapatnam,Andhra Pradesh Last Updated : October 30, 2024, 10:45 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Siva Nanduri సంబంధిత వార్తలు సింహాచలం దేవస్థానంలో ఇంటి దొంగలే అపచారానికి పాల్పడ్డారు.తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం సద్దుమణిగిందనుకున్న సమయంలో అప్పన్న టెంపుల్ లో ప్రసాదం తయారికి ఉపయోగించే జీడిపప్పును స్టోర్ నుండి దొంగిలించి స్వామివారికే శఠగోపం పెట్టారు.ఈ చోరీకి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ జీడిపప్పును పిండి మిల్లు లో దాచుకున్నారు. టెంపుల్ లో ఇంటి దొంగలు.. మంగళవారం సాయంత్రం ఈవ్యవహారం బయటకు రావడంతో ఆలయ ఈవో విచారణకు ఆదేశించారు. జీడిపప్పు చోరీ కేసులో విచారణలో జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజు నేరానికి పాల్పడినట్లుగా తేలిపోయింది. దీంతో వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసారు ఆలయ ఈవో. ప్రకటనలు Astro Tips: మీపై నరదృష్టి పడకుండా ఉండాలంటే.. ఈ 7 టిప్స్ పాటించాలి ప్రసాదంలో వాడే జీడిపప్పు మాయం.. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల ప్రసాదం కల్తీపై పాత పంచాయితి మర్చిపోయారనుకున్న సమయంలో కొత్తగా మరో ఘటన భక్తుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పుగా కొలిచే విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో ఇంటి దొంగలే స్వామివారికి శఠగోపం పెట్టారు. లక్ష్మినరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారికి ఉపయోగించే జీడి పప్పును మాయం చేశారు. ఈ విషయంలో ఆలయంలో పని చేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. జీడిపప్పును దొంగిలించి పిండి మిల్లులో దాచుకున్న ఇంటి దొంగలను గుర్తించారు అధికారులు. ఈచోరీ కేసుపై విచారణ జరిపించారు. దొంగతనం చేసినట్లుగా నిర్ధారణ కావడంతో జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజును సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు ప్రకటించారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: andhra pradesh news , breaking news , Hindu Temples , Visakhapatnam Local News First Published : October 30, 2024, 8:36 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.