ప్రతీకాత్మక చిత్రం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, శనివారం రోజు యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంలో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు తెరిచి ఉండనున్నాయని బిఎస్‌ఇ, ఎన్ఎస్‌ఇ సోమవారం వెల్లడించాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లు శని, ఆదివారాలు మూసివేసి ఉంటాయి, అయితే ఇలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వీటిని తెరచి ఉంచుతారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను యూనియన్ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. బిఎస్‌ఇ, ఎన్ఎస్‌ఇ ప్రత్యేక సర్క్యులర్‌ల ద్వారా ఫిబ్రవరి 1, 2025న శనివారంనాడు ట్రేడింగ్ సాధారణంగా కొనసాగుతుందని తెలిపారు. ట్రేడింగ్ సమయంలో మార్పులేమీ లేవు: సాధారణ పనివేళల్లోనే అంటే ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రేడింగ్ కొనసాగుతుంది. గతంలో కూడా, 2020 ఫిబ్రవరి 1, 2015 ఫిబ్రవరి 28 తేదీల్లో శనివారాలు ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల మార్కెట్లు తెరిచి ఉన్నాయి. మార్పులు వచ్చిన బడ్జెట్ సమయాలు: 2001లో బడ్జెట్ సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చినప్పటి నుంచి, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుల్లో స్టాక్ మార్కెట్లు ఎల్లప్పుడూ సాధారణ పనివేళల్లో లాగానే తెరిచి ఉంటాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకుల్లో నడుస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ తో పోల్చితే రూపాయి పతనం, FIIs సెల్లింగ్ స్టాక్ మార్కెట్ పయనంపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. తెలుగు వార్తలు / వార్తలు / బిజినెస్ / Stock Market: ఇన్వెస్టర్లకు అలర్ట్.. రెండు శనివారాలు స్టాక్ మార్కెట్ ఓపెన్..! కారణమిదే.. Stock Market: ఇన్వెస్టర్లకు అలర్ట్.. రెండు శనివారాలు స్టాక్ మార్కెట్ ఓపెన్..! కారణమిదే.. ప్రతీకాత్మక చిత్రం BSE | NSE: సాధారణంగా స్టాక్ మార్కెట్లు శని, ఆదివారాలు మూసివేసి ఉంటాయి. తాజాగా ఈ విషయమై కీలక అప్ డేట్ బయటకొచ్చింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 24, 2024, 10:02 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Sunil Boddula ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, శనివారం రోజు యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంలో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు తెరిచి ఉండనున్నాయని బిఎస్‌ఇ, ఎన్ఎస్‌ఇ సోమవారం వెల్లడించాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లు శని, ఆదివారాలు మూసివేసి ఉంటాయి, అయితే ఇలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వీటిని తెరచి ఉంచుతారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను యూనియన్ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. బిఎస్‌ఇ, ఎన్ఎస్‌ఇ ప్రత్యేక సర్క్యులర్‌ల ద్వారా ఫిబ్రవరి 1, 2025న శనివారంనాడు ట్రేడింగ్ సాధారణంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రకటనలు ట్రేడింగ్ సమయంలో మార్పులేమీ లేవు: సాధారణ పనివేళల్లోనే అంటే ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రేడింగ్ కొనసాగుతుంది. గతంలో కూడా, 2020 ఫిబ్రవరి 1, 2015 ఫిబ్రవరి 28 తేదీల్లో శనివారాలు ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల మార్కెట్లు తెరిచి ఉన్నాయి. రైతులకు కేంద్రం అదిరే కానుక మరిన్ని వార్తలు… మార్పులు వచ్చిన బడ్జెట్ సమయాలు: 2001లో బడ్జెట్ సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చినప్పటి నుంచి, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుల్లో స్టాక్ మార్కెట్లు ఎల్లప్పుడూ సాధారణ పనివేళల్లో లాగానే తెరిచి ఉంటాయి. ప్రకటనలు SBI: ఖాతాదారులకు ఎస్బీఐ కీలక అలర్ట్.. క్షణం కూడా ఆలస్యం చేయొద్దంటూ..! ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకుల్లో నడుస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ తో పోల్చితే రూపాయి పతనం, FIIs సెల్లింగ్ స్టాక్ మార్కెట్ పయనంపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. First Published : December 24, 2024, 10:02 am IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై మరింత బెనిఫిట్!
- by Sarkai Info
- December 24, 2024
What’s New
Postal : మహిళలకు పోస్టాఫీస్‌లో మతిపోయే స్కీమ్.. రెండు లక్షలు కడితే..!
- By Sarkai Info
- December 24, 2024
Spotlight
Today’s Hot
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Featured News
కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Lay Offs: ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగులకు షాక్!.. భారీగా లేఆఫ్స్.. కోతలే కోతలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.