ప్రస్తుత రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక అభిరుచిగా మారింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో పిల్లులు, కుక్కలను పెంచుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు కుందేళ్లు వంటి ఇతర జంతువులను కూడా పెంచుకుంటున్నా.. ఆ సంఖ్య తక్కువగా ఉంటుంది. పట్టణాల్లో పెంపుడు జంతువులపై మక్కువ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వీటిపై ప్రేమ, జాలి చూపిస్తూ.. ఇంటి సభ్యులుగా భావించి వాటి అవసరాలను పూర్తిగా తీర్చడంలో యజమానులు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే పెంపుడు జంతువుల్లో ఎక్కువగా పెంచుకునే జంతువుగా కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ, వీటిని బయటకు తీసుకెళ్లినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా.. వీటి మూత్ర విసర్జన లేదా మలవిసర్జన కారణంగా రోడ్లపై వెళ్ళే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన వల్ల చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్త నిబంధనల ప్రకారం, పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే యజమానిపై రూ.1,000 జరిమానా విధిస్తామని చెప్పారు. ఈ కొత్త రూల్‌పై యజమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రత్యేక ఘటనల ఆధారంగా అన్ని ప్రాంతాలకు ఈ రూల్‌ను అన్వయించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యం, రోడ్ల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలను అమలు చేయాలని సంకల్పించారు. ఈ నిబంధనలను ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలనే ఆదేశాలు మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి ఇచ్చారు. ఈ చర్యలు పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నప్పటికీ.. యజమానులు కూడా తమ పెంపుడు జంతువుల అవసరాలను మెరుగైన రీతిలో నిర్వహించాలనే జాగ్రత్త తీసుకోవాలి. తెలుగు వార్తలు / వార్తలు / తెలంగాణ / Hyderabad / పెంపుడు కుక్కలకు గడ్డు కాలం.. రూ.1000 చెల్లించాల్సిందే.. పెంపుడు కుక్కలకు గడ్డు కాలం.. రూ.1000 చెల్లించాల్సిందే.. ప్రస్తుత రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక అభిరుచిగా మారింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో పిల్లులు, కుక్కలను పెంచుకుంటున్నారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 20, 2024, 8:16 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Veera Babu Reported By : Local 18 Hyd సంబంధిత వార్తలు ప్రస్తుత రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక అభిరుచిగా మారింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో పిల్లులు, కుక్కలను పెంచుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు కుందేళ్లు వంటి ఇతర జంతువులను కూడా పెంచుకుంటున్నా.. ఆ సంఖ్య తక్కువగా ఉంటుంది. పట్టణాల్లో పెంపుడు జంతువులపై మక్కువ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వీటిపై ప్రేమ, జాలి చూపిస్తూ.. ఇంటి సభ్యులుగా భావించి వాటి అవసరాలను పూర్తిగా తీర్చడంలో యజమానులు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రకటనలు హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లిస్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి అయితే పెంపుడు జంతువుల్లో ఎక్కువగా పెంచుకునే జంతువుగా కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ, వీటిని బయటకు తీసుకెళ్లినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా.. వీటి మూత్ర విసర్జన లేదా మలవిసర్జన కారణంగా రోడ్లపై వెళ్ళే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన వల్ల చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్త నిబంధనల ప్రకారం, పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే యజమానిపై రూ.1,000 జరిమానా విధిస్తామని చెప్పారు. ప్రకటనలు వీళ్లు.. అరటిపండు అస్సలు తినకూడదు.. మరిన్ని వార్తలు… ఈ కొత్త రూల్‌పై యజమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రత్యేక ఘటనల ఆధారంగా అన్ని ప్రాంతాలకు ఈ రూల్‌ను అన్వయించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యం, రోడ్ల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలను అమలు చేయాలని సంకల్పించారు. ఈ నిబంధనలను ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలనే ఆదేశాలు మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి ఇచ్చారు. ఈ చర్యలు పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నప్పటికీ.. యజమానులు కూడా తమ పెంపుడు జంతువుల అవసరాలను మెరుగైన రీతిలో నిర్వహించాలనే జాగ్రత్త తీసుకోవాలి. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , local18 hyderabad First Published : December 20, 2024, 8:16 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
బిగ్ బ్రేకింగ్.. జనవరి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా.. ఎందుకో తెలుసా..?
- by Sarkai Info
- December 20, 2024
What’s New
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
IIT Madras: ఐఐటీ మద్రాసులో కొత్త కోర్సులు ప్రారంభం.. కొద్ది రోజులే సమయం..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
AP News: ఇంటికి పార్శిల్.. ఏముందని తెరిచి చూస్తే ఒక్కసారిగా కాళ్ల కింద భూకంపం, ఏపీలో..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Bajaj Chetak: బజాజ్ చేతక్ ఈవీ ఆగయా.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.