Trending
ప్రతీకాత్మక చిత్రం ఏళ్లుగా డీడీఈ కోర్సు చేయాలని ఎదురుచూస్తున్న పీజీ విద్యార్థులకు ఉమ్మడి జిల్లా యూనివర్సిటీ (ఎస్వీ) తీపికబురు చెప్పింది. కావాల్సిన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకొండి అని తెలిపారు. తిరుపతి పట్టణం ఎస్వీయూలోని డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వర్సిటీ అధికారుల బృందం న్యూఢిల్లీ వెళ్లి డీడీఈలో నిలిచిపోయిన అడ్మిషన్లను పునరుద్ధరించాలని యూజీసీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో యూజీసీ కమిటీ వర్సిటీలో పర్యటించి, డీడీఈ అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు ఉన్న అర్హతలు, సదుపాయాలను పరిశీలించి అనుమతులు ఇవ్వనుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి యూజీ, పీజీ, డిప్లొమో కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో కొంత కాలంగా దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చేసేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు కాస్త ఊరట కలిగించనుంది. వచ్చే నెల 18 నుంచి దూరవిద్య పరీక్షలు ఎస్వీయూ డీడీఈ పరిధిలో 2021-22లో అడ్మిషన్లు పొందిన యూజీ, పీజీ, డిప్లొమో కోర్సుల విద్యార్థులకు వచ్చే నెల 18వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని కోర్సుల పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు, యూజీసీ కమిటీ పర్యటన నేపథ్యంలో వర్సిటీ అధికారులు వాయిదా వేశారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు / బిగ్ బ్రేకింగ్.. జనవరి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా.. ఎందుకో తెలుసా..? బిగ్ బ్రేకింగ్.. జనవరి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా.. ఎందుకో తెలుసా..? ప్రతీకాత్మక చిత్రం ఏళ్లుగా డీడీఈ కోర్సు చేయాలని ఎదురుచూస్తున్న పీజీ విద్యార్థులకు ఉమ్మడి జిల్లా యూనివర్సిటీ (ఎస్వీ) తీపికబురు చెప్పింది. కావాల్సిన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకొండి అని తెలిపారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Chittoor,Andhra Pradesh Last Updated : December 20, 2024, 9:07 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Veera Babu Reported By : G Sreenivasulu సంబంధిత వార్తలు ఏళ్లుగా డీడీఈ కోర్సు చేయాలని ఎదురుచూస్తున్న పీజీ విద్యార్థులకు ఉమ్మడి జిల్లా యూనివర్సిటీ (ఎస్వీ) తీపికబురు చెప్పింది. కావాల్సిన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకొండి అని తెలిపారు. తిరుపతి పట్టణం ఎస్వీయూలోని డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వర్సిటీ అధికారుల బృందం న్యూఢిల్లీ వెళ్లి డీడీఈలో నిలిచిపోయిన అడ్మిషన్లను పునరుద్ధరించాలని యూజీసీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో యూజీసీ కమిటీ వర్సిటీలో పర్యటించి, డీడీఈ అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు ఉన్న అర్హతలు, సదుపాయాలను పరిశీలించి అనుమతులు ఇవ్వనుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి యూజీ, పీజీ, డిప్లొమో కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో కొంత కాలంగా దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చేసేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు కాస్త ఊరట కలిగించనుంది. ప్రకటనలు వీళ్లు.. అరటిపండు అస్సలు తినకూడదు.. మరిన్ని వార్తలు… వచ్చే నెల 18 నుంచి దూరవిద్య పరీక్షలు ఎస్వీయూ డీడీఈ పరిధిలో 2021-22లో అడ్మిషన్లు పొందిన యూజీ, పీజీ, డిప్లొమో కోర్సుల విద్యార్థులకు వచ్చే నెల 18వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని కోర్సుల పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు, యూజీసీ కమిటీ పర్యటన నేపథ్యంలో వర్సిటీ అధికారులు వాయిదా వేశారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , Local18 Telugu First Published : December 20, 2024, 9:07 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.