NEWS

Yousta: తక్కువలో డ్రెస్ తీసుకోవాలా?.. ఈ స్టోర్‌లో కేవలం రూ.179లకే దొరికేస్తున్నాయి

తెలుగు వార్తలు / వార్తలు / బిజినెస్ / Yousta: తక్కువలో డ్రెస్ తీసుకోవాలా?.. ఈ స్టోర్‌లో కేవలం రూ.179లకే దొరికేస్తున్నాయి Yousta: తక్కువలో డ్రెస్ తీసుకోవాలా?.. ఈ స్టోర్‌లో కేవలం రూ.179లకే దొరికేస్తున్నాయి Yousta: ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేయడంలో రిలయన్స్ సంస్థ దిట్ట. హైదరాబాద్ వేదికగా “యూస్టా” అంటూ సరికొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 20, 2024, 6:04 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : saikrishna olapu సంబంధిత వార్తలు Yousta Fashion Store: ప్రముఖ రిలయన్స్ రిటైల్ సంస్థకు చెందిన యూస్టా సరికొత్తగా అడుగులు వేస్తుంది. ప్రారంభించిన కొద్ది రోజల్లోనే భారతదేశంలోని యువతను విశేషంగా ఆకట్టుకుంది. లేటెస్ట్ స్టైల్ ఐకాన్ కలెక్షన్‌తో అందరిని ఔరా అనిపించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ వ్యాపార పరిధిని దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మరింతగా విస్తరించే ప్లాన్‌లో ఉంది. ఈ క్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో సరికొత్త స్టోర్‌ని ప్రారంభించింది. నాగోల్‌లోని అల్కాపురి క్రాస్ రోడ్స్‌‌లో ఈ యూస్టా ఫ్యాషన్ స్టోరీని ప్రారంభించారు. యూస్టా ప్రారంభం నుంచే ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఈ యూస్టా స్టోర్స్ ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో విస్తరించింది. విలక్షణమైన “స్టారింగ్ నౌ” కలెక్షన్ ద్వారా డిఫరెంట్ రేంజ్ ట్రెండీ టాప్-టు-బాటమ్ ఎంసెట్‌లు, యునిసెక్స్, క్యారెక్టర్ మర్చండైజ్, వీక్లీ ఫ్యాషన్ డ్రాప్‌లతో యువతను ఆకర్షించేలా యూస్టా స్టోర్స్ సిద్ధంగా ఉంది. ఇక అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… యూస్టా స్టోర్స్‌లో దుస్తులు కేవలం రూ.179 నుంచి ప్రారంభం అవుతాయి. తద్వారా యువతకు అవసరమైన దుస్తుల్ని అతి తక్కువ ధరకే అందిస్తూ అందర్ని ఆకర్షిస్తోంది యూస్టా. ఇక నాగోల్‌లో ఏర్పాటు చేసిన స్టోర్ విషయానికి వస్తే.. గతంలో ఉన్నటువంటి కౌంటర్‌ పార్ట్ స్టోర్‌ల మాదిరిగానే ఇక్కడ కూడా షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సెల్ఫ్-చెక్‌ అవుట్ కౌంటర్స్, వినియోగదారుల కోసం ఛార్జింగ్ స్టేషన్‌లతో పాటు ఆధునిక,సాంకేతికత వాతావరణాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. కస్టమర్లు, ఇన్ఫయేన్సర్లు హ్యాపీగా వచ్చి షాపింగ్‌తోపాటు ఔరా అనిపించే స్టైల్స్‌లో ఫొటోలకు ఫోజులు ఇవ్వొచ్చు. యూస్టా కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, సుస్థిరతను కూడా నొక్కి చెబుతుంది. ఈ స్టోర్ స్థానికంగా ఉండే లాభాపేక్ష లేని సంస్థలకు సహకరిస్తుంది. కమ్యూనిటీ మద్దతు, స్థిరత్వ ప్రయత్నాలలో భాగంగా పాత దుస్తులను విరాళంగా ఇవ్వమని వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. షాపింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నావారు ఇప్పుడు నాగోల్‌లో సందర్శిస్తే చాలు. అద్భుతమైన కలెక్షన్‌ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అంతదూరం ఏం వెళ్తాంలే అంటే మీరు AJIO, JioMart ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు. మరిన్ని ఫ్యాషన్ అప్ డేట్స్ కోసం @youstafashionలో Instagramలో Youstaని ఫాలో అవ్వండి. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: AJIO , JioMart , Reliance Industries , reliance retail , Reliance Trends , wearing clothes First Published : December 20, 2024, 5:38 pm IST మరింత చదవండి తెలుగు వార్తలు / వార్తలు / బిజినెస్ / Yousta: తక్కువలో డ్రెస్ తీసుకోవాలా?.. ఈ స్టోర్‌లో కేవలం రూ.179లకే దొరికేస్తున్నాయి Yousta: తక్కువలో డ్రెస్ తీసుకోవాలా?.. ఈ స్టోర్‌లో కేవలం రూ.179లకే దొరికేస్తున్నాయి Yousta: ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేయడంలో రిలయన్స్ సంస్థ దిట్ట. హైదరాబాద్ వేదికగా “యూస్టా” అంటూ సరికొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 20, 2024, 6:04 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : saikrishna olapu సంబంధిత వార్తలు Yousta Fashion Store: ప్రముఖ రిలయన్స్ రిటైల్ సంస్థకు చెందిన యూస్టా సరికొత్తగా అడుగులు వేస్తుంది. ప్రారంభించిన కొద్ది రోజల్లోనే భారతదేశంలోని యువతను విశేషంగా ఆకట్టుకుంది. లేటెస్ట్ స్టైల్ ఐకాన్ కలెక్షన్‌తో అందరిని ఔరా అనిపించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ వ్యాపార పరిధిని దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మరింతగా విస్తరించే ప్లాన్‌లో ఉంది. ఈ క్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో సరికొత్త స్టోర్‌ని ప్రారంభించింది. నాగోల్‌లోని అల్కాపురి క్రాస్ రోడ్స్‌‌లో ఈ యూస్టా ఫ్యాషన్ స్టోరీని ప్రారంభించారు. యూస్టా ప్రారంభం నుంచే ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఈ యూస్టా స్టోర్స్ ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో విస్తరించింది. విలక్షణమైన “స్టారింగ్ నౌ” కలెక్షన్ ద్వారా డిఫరెంట్ రేంజ్ ట్రెండీ టాప్-టు-బాటమ్ ఎంసెట్‌లు, యునిసెక్స్, క్యారెక్టర్ మర్చండైజ్, వీక్లీ ఫ్యాషన్ డ్రాప్‌లతో యువతను ఆకర్షించేలా యూస్టా స్టోర్స్ సిద్ధంగా ఉంది. ఇక అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… యూస్టా స్టోర్స్‌లో దుస్తులు కేవలం రూ.179 నుంచి ప్రారంభం అవుతాయి. తద్వారా యువతకు అవసరమైన దుస్తుల్ని అతి తక్కువ ధరకే అందిస్తూ అందర్ని ఆకర్షిస్తోంది యూస్టా. ఇక నాగోల్‌లో ఏర్పాటు చేసిన స్టోర్ విషయానికి వస్తే.. గతంలో ఉన్నటువంటి కౌంటర్‌ పార్ట్ స్టోర్‌ల మాదిరిగానే ఇక్కడ కూడా షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సెల్ఫ్-చెక్‌ అవుట్ కౌంటర్స్, వినియోగదారుల కోసం ఛార్జింగ్ స్టేషన్‌లతో పాటు ఆధునిక,సాంకేతికత వాతావరణాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. కస్టమర్లు, ఇన్ఫయేన్సర్లు హ్యాపీగా వచ్చి షాపింగ్‌తోపాటు ఔరా అనిపించే స్టైల్స్‌లో ఫొటోలకు ఫోజులు ఇవ్వొచ్చు. యూస్టా కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, సుస్థిరతను కూడా నొక్కి చెబుతుంది. ఈ స్టోర్ స్థానికంగా ఉండే లాభాపేక్ష లేని సంస్థలకు సహకరిస్తుంది. కమ్యూనిటీ మద్దతు, స్థిరత్వ ప్రయత్నాలలో భాగంగా పాత దుస్తులను విరాళంగా ఇవ్వమని వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. షాపింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నావారు ఇప్పుడు నాగోల్‌లో సందర్శిస్తే చాలు. అద్భుతమైన కలెక్షన్‌ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అంతదూరం ఏం వెళ్తాంలే అంటే మీరు AJIO, JioMart ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు. మరిన్ని ఫ్యాషన్ అప్ డేట్స్ కోసం @youstafashionలో Instagramలో Youstaని ఫాలో అవ్వండి. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: AJIO , JioMart , Reliance Industries , reliance retail , Reliance Trends , wearing clothes First Published : December 20, 2024, 5:38 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.