NEWS

Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..

వాయుగుండం మారుతున్న తీవ్ర అల్పపీడనం ఏపీలో మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీని ప్రభావంతో అధిక శాతం ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలో అధిక శాతం వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. రానున్న 12 గంటల తర్వాత ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గడిచిన 24 గంటల్లో అధికంగా విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలో వర్షపాతం నమోదయిందని తెలిపారు. తీరం వెంబడి అధిక గాలులు వీయడంతో కోస్టల్ తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు అన్ని ఓడరేవులో 3వ నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశామని తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర కోస్టల్ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఒక్కోసమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని తెలుపుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. వ్యవసాయ రైతులందరూ కూడా మరో మూడు రోజుల పాటు వరి కోతలు, ఇతర పంటలు, ఎటువంటి కోతలు చేయవద్దని అంటున్నారు. మరో రెండు రోజులు వాతావరణం ఇలానే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే వరి కోత కోసిన రైతులు ఎవరైనా ఉంటే వాటిని భద్రంగా దాచుకోవాలని తెలిపారు. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / విశాఖపట్నం / Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు.. Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు.. వాయుగుండం మారుతున్న తీవ్ర అల్పపీడనం ఏపీలో మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Visakhapatnam,Andhra Pradesh Last Updated : December 20, 2024, 6:26 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Veera Babu Reported By : SETTI JAGADESH సంబంధిత వార్తలు ఏపీలో మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీని ప్రభావంతో అధిక శాతం ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలో అధిక శాతం వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. ప్రకటనలు విశాఖపట్నంలోని హాస్పిటల్స్ లిస్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి రానున్న 12 గంటల తర్వాత ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గడిచిన 24 గంటల్లో అధికంగా విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలో వర్షపాతం నమోదయిందని తెలిపారు. తీరం వెంబడి అధిక గాలులు వీయడంతో కోస్టల్ తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు అన్ని ఓడరేవులో 3వ నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశామని తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర కోస్టల్ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఒక్కోసమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని తెలుపుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ప్రకటనలు వీళ్లు.. అరటిపండు అస్సలు తినకూడదు.. మరిన్ని వార్తలు… వ్యవసాయ రైతులందరూ కూడా మరో మూడు రోజుల పాటు వరి కోతలు, ఇతర పంటలు, ఎటువంటి కోతలు చేయవద్దని అంటున్నారు. మరో రెండు రోజులు వాతావరణం ఇలానే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే వరి కోత కోసిన రైతులు ఎవరైనా ఉంటే వాటిని భద్రంగా దాచుకోవాలని తెలిపారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , Local18 Telugu , Local18 Visakhapatnam First Published : December 20, 2024, 6:26 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.