NEWS

India vs Australia - 5th Test Day 3: సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి.. ఆస్ట్రేలియాకి ఈజీ విన్

సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి.. ఆస్ట్రేలియాకి ఈజీ విన్ (image credit - AP) సిడ్నీలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టు మూడో రోజు ఆటను ఆస్ట్రేలియా ముగించేసింది. భారత్‌పై 6 వికెట్ల తేడాతో కంగారూలు గెలిచేశారు. దీంతో ఈ BGT సిరీస్ 3-1తో ఆస్ట్రేలియా వశం అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో 141/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇండియా.. 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత 162 పరుగుల ఛేజింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా.. మొదట్లో 71 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. దాంతో ఆట ఆసక్తిగా మారినా.. ఆ తర్వాత నాలుగో వికెట్ మాత్రమే కోల్పోయి.. 162 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. కొత్త బంతి టీమిండియా బ్యాటర్లను కంగారెత్తించింది. భారత్‌ని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆసీస్.. ఆ ఛాన్స్‌ని వదులుకోలేదు. ఫలితంగా విజయంతోపాటూ.. సిరీస్ కూడా దక్కినట్లైంది. మరోవైపు వెన్నునొప్పి కారణంగా.. బౌలర్ బుమ్రా.. బౌలింగ్ చెయ్యలేదు. ఇది కూడా ఆసీస్‌కి ప్లస్ అయ్యింది. తెలుగు వార్తలు / వార్తలు / క్రీడలు / India vs Australia - 5th Test Day 3: సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి.. ఆస్ట్రేలియాకి ఈజీ విన్ India vs Australia - 5th Test Day 3: సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి.. ఆస్ట్రేలియాకి ఈజీ విన్ సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి.. ఆస్ట్రేలియాకి ఈజీ విన్ (image credit - AP) India vs Australia - 5th Test Day 3: సిడ్నీలో ఐదో టెస్టును ఆస్ట్రేలియా త్వరగా ముగించేసింది. మూడోరోజు సునాయాస విజయం దక్కించుకుంది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : January 5, 2025, 9:13 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Kumar Krishna సంబంధిత వార్తలు సిడ్నీలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టు మూడో రోజు ఆటను ఆస్ట్రేలియా ముగించేసింది. భారత్‌పై 6 వికెట్ల తేడాతో కంగారూలు గెలిచేశారు. దీంతో ఈ BGT సిరీస్ 3-1తో ఆస్ట్రేలియా వశం అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో 141/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇండియా.. 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత 162 పరుగుల ఛేజింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా.. మొదట్లో 71 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. దాంతో ఆట ఆసక్తిగా మారినా.. ఆ తర్వాత నాలుగో వికెట్ మాత్రమే కోల్పోయి.. 162 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ప్రకటనలు బరువు తగ్గాలా.. ఈ నాలుగూ ఇలా వాడండి మరిన్ని వార్తలు… కొత్త బంతి టీమిండియా బ్యాటర్లను కంగారెత్తించింది. భారత్‌ని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆసీస్.. ఆ ఛాన్స్‌ని వదులుకోలేదు. ఫలితంగా విజయంతోపాటూ.. సిరీస్ కూడా దక్కినట్లైంది. మరోవైపు వెన్నునొప్పి కారణంగా.. బౌలర్ బుమ్రా.. బౌలింగ్ చెయ్యలేదు. ఇది కూడా ఆసీస్‌కి ప్లస్ అయ్యింది. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Australia , IND vs AUS , India , india vs australia First Published : January 5, 2025, 9:12 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.