Allu Arjun టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె 8ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. గత 35రోజులుగా వైద్యులు బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు లాయర్ల సలహా ప్రకారం బాధిత కుటుంబాన్ని పరామర్శించని హీరో అల్లు అర్జున్ ఇప్పుడు స్వయంగా కలిసి వారిని పరామర్శించనున్నారు. పుష్ప పరామర్శ.. ఒక అభిమాని తన సినిమా చూడటానికి వెళ్లి మృత్యువుతో పోరాడుతుంటే హీరో కనీసం పరామర్శించ లేదనే విమర్శలు ఇప్పటి వరకు వినిపిస్తూనే ఉన్నాయి.ఈనేపథ్యంలోనే అల్లు అర్జున్ న్యాయనిపుణుల సలహా తీసుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు బాలుడికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో తాను ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ భద్రత నడుమ.. నెల రోజుల తర్వాత అల్లు అర్జున్ తన సినిమా చూసేందుకు వచ్చి గాయపడిన బాలుడ్ని పరామర్శించేందుకు కిమ్స్‌కి వెళ్లారు. అయితే బాధిత కుటుంబాన్ని ఏవిధంగా హీరో ఆదుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తెలుగు వార్తలు / వార్తలు / తెలంగాణ / Allu Arjun: శ్రీతేజ్‌ను కలిసేందుకు కిమ్స్‌కి పుష్ప.. 35రోజుల తర్వాత అల్లు అర్జున్ పరామర్శ Allu Arjun: శ్రీతేజ్‌ను కలిసేందుకు కిమ్స్‌కి పుష్ప.. 35రోజుల తర్వాత అల్లు అర్జున్ పరామర్శ Allu Arjun నెల రోజుల తర్వాత అల్లు అర్జున్ తన సినిమా చూసేందుకు వచ్చి గాయపడిన బాలుడ్ని పరామర్శించేందుకు కిమ్స్‌కి వెళ్లారు. అయితే బాధిత కుటుంబాన్ని ఏవిధంగా హీరో ఆదుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : January 7, 2025, 10:03 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Siva Nanduri సంబంధిత వార్తలు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె 8ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. గత 35రోజులుగా వైద్యులు బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు లాయర్ల సలహా ప్రకారం బాధిత కుటుంబాన్ని పరామర్శించని హీరో అల్లు అర్జున్ ఇప్పుడు స్వయంగా కలిసి వారిని పరామర్శించనున్నారు. ప్రకటనలు పుష్ప పరామర్శ.. ఒక అభిమాని తన సినిమా చూడటానికి వెళ్లి మృత్యువుతో పోరాడుతుంటే హీరో కనీసం పరామర్శించ లేదనే విమర్శలు ఇప్పటి వరకు వినిపిస్తూనే ఉన్నాయి.ఈనేపథ్యంలోనే అల్లు అర్జున్ న్యాయనిపుణుల సలహా తీసుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు బాలుడికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో తాను ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ భద్రత నడుమ.. నెల రోజుల తర్వాత అల్లు అర్జున్ తన సినిమా చూసేందుకు వచ్చి గాయపడిన బాలుడ్ని పరామర్శించేందుకు కిమ్స్‌కి వెళ్లారు. అయితే బాధిత కుటుంబాన్ని ఏవిధంగా హీరో ఆదుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Allu Arjun , Pushpa 2 , Telangana , tollyood First Published : January 7, 2025, 10:03 am IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.