IPO ఈ మధ్య వస్తున్న ఐపీఓలు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి తక్కువ సమయంలోనే భారీ రాబడి అందిస్తున్నాయి. వరుసపెట్టి వస్తున్న IPOలు ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తూ సిరులు కురిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల చూపు ఐపీఓలపైనే ఉంటోంది. మంచి కంపెనీ IPOలు వస్తే ఎగబడి మరీ అప్లై చేస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఏస్తటిక్ ఇంజినీర్స్ ఎస్ఎంఈ IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కి వచ్చింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే షురూ కాగా.. ఆగస్టు 12 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఐపీఓ ద్వారా 45.64 లక్షల షేర్ల ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేస్తున్నారు. ఈ ఐపీఓ బుక్ బిల్డ్ ఇష్యూ రూ. 26.47 కోట్లుగా ఉంది. ఒక్కో షేరుకు రూ. 55-58గా ధర నిర్ణయించిన కంపెనీ.. లాట్ సైజ్ 2000 షేర్లు అని పేర్కొన్నారు. అంటే ఇన్వెస్టర్లు ఒక్క లాట్ కొనాలంటే రూ. 1,16,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. షేర్ల కేటాయింపు ఆగస్టు 13న, ఆగస్టు 16న స్టాక్ మార్కెట్ లో షేర్ల లిస్టింగ్ జరగనుంది. అవుతాయి. ఈ ఐపీఓకు స్కై లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుండగా.. నర్నోలియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఓలో 18.97 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ల బయ్యర్లకు, 14.29 శాతం నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 28.40 శాతం కేటాయించారు. తాజా ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్ పిండిచర్ అవసరాల కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాలు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2003లో ప్రారంభమైన ఏస్తటిక్ ఇంజినీరింగ్ కంపెనీ.. ఇంటీరియర్ డిజైన్ సేవలను అందిస్తుంది. ఫాకేడ్ సిస్టం డిజైన్, మ్యానుఫ్యాక్చర్, ఇన్ స్టాలేషన్ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. లాభాల్లో ఉన్న ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ. 100 కోట్లు. తెలుగు వార్తలు / వార్తలు / బిజినెస్ / IPO: ఏస్తటిక్ ఇంజినీర్స్ ఐపీఓ వచ్చేసింది.. ఇదిగో ఇష్యూ ధర, ఫుల్ డీటెయిల్స్ IPO: ఏస్తటిక్ ఇంజినీర్స్ ఐపీఓ వచ్చేసింది.. ఇదిగో ఇష్యూ ధర, ఫుల్ డీటెయిల్స్ IPO Stock Market: ప్రస్తుతం ఇన్వెస్టర్ల చూపు ఐపీఓలపై పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఏస్తటిక్ ఇంజినీర్స్ ఐపీఓ వచ్చేసింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : August 9, 2024, 2:27 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Sunil Boddula సంబంధిత వార్తలు ఈ మధ్య వస్తున్న ఐపీఓలు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి తక్కువ సమయంలోనే భారీ రాబడి అందిస్తున్నాయి. వరుసపెట్టి వస్తున్న IPOలు ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తూ సిరులు కురిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల చూపు ఐపీఓలపైనే ఉంటోంది. మంచి కంపెనీ IPOలు వస్తే ఎగబడి మరీ అప్లై చేస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఏస్తటిక్ ఇంజినీర్స్ ఎస్ఎంఈ IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కి వచ్చింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే షురూ కాగా.. ఆగస్టు 12 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఐపీఓ ద్వారా 45.64 లక్షల షేర్ల ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేస్తున్నారు. ఈ ఐపీఓ బుక్ బిల్డ్ ఇష్యూ రూ. 26.47 కోట్లుగా ఉంది. ఒక్కో షేరుకు రూ. 55-58గా ధర నిర్ణయించిన కంపెనీ.. లాట్ సైజ్ 2000 షేర్లు అని పేర్కొన్నారు. అంటే ఇన్వెస్టర్లు ఒక్క లాట్ కొనాలంటే రూ. 1,16,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రకటనలు వెండి, బంగారం ధరల్లో భారీ పతనం మరిన్ని వార్తలు… షేర్ల కేటాయింపు ఆగస్టు 13న, ఆగస్టు 16న స్టాక్ మార్కెట్ లో షేర్ల లిస్టింగ్ జరగనుంది. అవుతాయి. ఈ ఐపీఓకు స్కై లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుండగా.. నర్నోలియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఓలో 18.97 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ల బయ్యర్లకు, 14.29 శాతం నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 28.40 శాతం కేటాయించారు. తాజా ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్ పిండిచర్ అవసరాల కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాలు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే.. సంచలనంగా వేణు స్వామి జోస్యం 2003లో ప్రారంభమైన ఏస్తటిక్ ఇంజినీరింగ్ కంపెనీ.. ఇంటీరియర్ డిజైన్ సేవలను అందిస్తుంది. ఫాకేడ్ సిస్టం డిజైన్, మ్యానుఫ్యాక్చర్, ఇన్ స్టాలేషన్ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. లాభాల్లో ఉన్న ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ. 100 కోట్లు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: IPO , Share Market Update , Stock Market First Published : August 9, 2024, 2:27 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
Tollywood: ఆ పాపాల కారణంగానే.. సీఎం కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదా..?
- by Sarkai Info
- August 27, 2024
What’s New
Spotlight
Today’s Hot
Featured News
New Business Idea: ఆహా.. రోజుకు రూ.5 వేలు సంపాదన.. మీరూ పొందండిలా!
- By Sarkai Info
- August 26, 2024
Latest From This Week
Fake Adidas Shoes: అడిడాస్ షూస్ కొంటున్నారా? ఫేక్, ఒరిజినల్ తేడాలు ఇలా తెలుసుకోండి!
NEWS
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.