మానసిక ప్రశాంతత లేని వారు, అలాగే ఎన్ని బాధలు ఉన్నా గాని ఒక్కసారి ఆదియోగిని దర్శించి, అక్కడున్న ధ్యానలింగంలో 15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. నల్గొండ జిల్లాకు చెందిన ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు… సికింద్రాబాద్ నుండి శబరి ఎక్స్ ప్రెస్ రైలు ద్వారా కోయంబత్తూర్ వెళ్లవచ్చన్నారు. మద్యాహ్నం 2 గంటల సమయంలో ఈ రైలు నల్గొండ వద్దకు చేరుకుంటుందని,మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూర్ కు చేరవేస్తుందన్నారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలో బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సు నెంబర్14D ఎక్కిన యెడల ఆదియోగి చేరుకోవడం జరుగుతుందన్నారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి ఆదియోగికి బస్ లో చేరేందుకు సుమారు గంట సమయం పడుతుందన్నారు. మొదటగా ఆదియోగి దర్శనం చేసుకున్న తర్వాత కొద్ది దూరంలో లింగ భైరవ అలాగే ధ్యాన లింగం ఉంటుంది. ఇక్కడి ధ్యాన లింగాన్ని దర్శనం చేసిన యెడల, మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుందన్నారు. అలాగే ధ్యాన లింగంలో 15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనసుకు ఎక్కడలేని ప్రశాంతత లభించిందని, నేటి కాలంలో మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధలతో మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందని అందుకు విరుగుడుగా ఈ దర్శనం భావించవచ్చన్నారు. ఇక్కడి వాతావరణం ప్రశాంతతను అందిస్తుందని తన అభిప్రాయాన్ని ఉపేందర్ తెలిపారు. ఆది యోగిని దర్శనం చేసుకోవడానికి నల్గొండ నుండి మూడు రోజుల్లో రైలు ద్వారా టూర్ ను పూర్తి చేసుకోవచ్చన్నారు. తక్కువ బడ్జెట్ లో ట్రైన్ టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కలిసి రూ.1000 లు ఖర్చు అవుతుందన్నారు. నల్గొండ నుండి ఆదియోగికి వెళ్లేందుకు ఇంతకు మించిన తక్కువ బడ్జెట్ అవకాశం లేదని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉపేందర్ కోరారు. తెలుగు వార్తలు / వార్తలు / తెలంగాణ / Travel: జస్ట్ రూ.1000లతో టూర్.. మీ లైఫ్ లో మరచిపోలేని అనుభూతి.. డోంట్ మిస్ Travel: జస్ట్ రూ.1000లతో టూర్.. మీ లైఫ్ లో మరచిపోలేని అనుభూతి.. డోంట్ మిస్ మీ చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలు… ఇలా టూర్ ప్లాన్ చేసి మనసుకు ఆహ్లాదంతో పాటు, మానసిక స్వాంతన దొరుకుతుంది. ఇంతకు ఈ టూర్ ఎక్కడికి? ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరింత చదవండి … 1-MIN READ Telugu Nalgonda,Telangana, Telangana, Warangal,Telangana, Suryapet,Nalgonda,Telangana Last Updated : July 22, 2024, 12:07 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Shaik Salam Reported By : Belli Shankar సంబంధిత వార్తలు మానసిక ప్రశాంతత లేని వారు, అలాగే ఎన్ని బాధలు ఉన్నా గాని ఒక్కసారి ఆదియోగిని దర్శించి, అక్కడున్న ధ్యానలింగంలో 15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. నల్గొండ జిల్లాకు చెందిన ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు… సికింద్రాబాద్ నుండి శబరి ఎక్స్ ప్రెస్ రైలు ద్వారా కోయంబత్తూర్ వెళ్లవచ్చన్నారు. మద్యాహ్నం 2 గంటల సమయంలో ఈ రైలు నల్గొండ వద్దకు చేరుకుంటుందని,మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూర్ కు చేరవేస్తుందన్నారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలో బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సు నెంబర్14D ఎక్కిన యెడల ఆదియోగి చేరుకోవడం జరుగుతుందన్నారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి ఆదియోగికి బస్ లో చేరేందుకు సుమారు గంట సమయం పడుతుందన్నారు. ప్రకటనలు మొదటగా ఆదియోగి దర్శనం చేసుకున్న తర్వాత కొద్ది దూరంలో లింగ భైరవ అలాగే ధ్యాన లింగం ఉంటుంది. ఇక్కడి ధ్యాన లింగాన్ని దర్శనం చేసిన యెడల, మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుందన్నారు. అలాగే ధ్యాన లింగంలో 15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనసుకు ఎక్కడలేని ప్రశాంతత లభించిందని, నేటి కాలంలో మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధలతో మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందని అందుకు విరుగుడుగా ఈ దర్శనం భావించవచ్చన్నారు. ఇక్కడి వాతావరణం ప్రశాంతతను అందిస్తుందని తన అభిప్రాయాన్ని ఉపేందర్ తెలిపారు. ప్రకటనలు ఆది యోగిని దర్శనం చేసుకోవడానికి నల్గొండ నుండి మూడు రోజుల్లో రైలు ద్వారా టూర్ ను పూర్తి చేసుకోవచ్చన్నారు. తక్కువ బడ్జెట్ లో ట్రైన్ టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కలిసి రూ.1000 లు ఖర్చు అవుతుందన్నారు. నల్గొండ నుండి ఆదియోగికి వెళ్లేందుకు ఇంతకు మించిన తక్కువ బడ్జెట్ అవకాశం లేదని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉపేందర్ కోరారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Coimbatore , Local News , Local18 , Local18 Nalgonda , local18 Suryapet , Nalgonda , Nalgonda Local News , railway , suryapet First Published : July 22, 2024, 12:07 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
రైతులకు భారీ శుభవార్త.. రెండు రోజుల్లో రైతన్నల ఖాతాల్లోకి రూ. 2,200..
- by Sarkai Info
- October 30, 2024
What’s New
Spotlight
Today’s Hot
Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా ప్రారంభం..
- By Sarkai Info
- October 29, 2024
Featured News
Latest From This Week
Priyanka Gandhi: వయనాడ్ ఉపఎన్నిక.. ప్రియాంక గాంధీ టీమ్ ఇదే..!
NEWS
- by Sarkai Info
- October 29, 2024
RL device : ఐదవ తరగతి విద్యార్థి అదిరిపోయే ఆవిష్కరణ.. మహిళల కోసం సేఫ్టీ డీవైస్
NEWS
- by Sarkai Info
- October 29, 2024
YS Vijayamma: ఆస్తుల పంపకంపై విజయమ్మ సంచలన లేఖ.. అసలు నిజం అదే.. తప్పంతా జగన్‌దే!
NEWS
- by Sarkai Info
- October 29, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.
Popular News
Top Picks
Tour: ఒక్క జిల్లాలో 7 పుణ్య క్షేత్రాలు.. ఒక్కసారైనా చూడాల్సిందే!
- October 29, 2024
పునీత్ రాజ్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి!
- October 29, 2024