Revanth reddy తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విద్యార్థుల విషయంలో గత టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్లిన తీరుకు బిన్నంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే పలు కీలక నోటిఫికేషన్స్ జారీ చేసిన రేవంత్ సర్కార్.. రీసెంట్ గానే మెగా డీఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మరో డీఎస్సీ ఉంటుందని చెబుతూ వస్తున్న గవర్నమెంట్, తాజాగా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో DSC ద్వారా మరో 6వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా DSC ద్వారా 11వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పిన ఆయన.. గత 10 ఏళ్లలో BRS ప్రభుత్వం ఒక్క DSC కూడా వేయలేదని విమర్శించారు. చదువుకున్న విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సటీని స్థాపించామని, JNTUలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తీవ్ర కసరత్తులు చేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు శుభవార్తలు చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో DSC కోసం కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో 6వేల టీచర్ పోస్టులను భర్తీకై ఈ నోటిఫికేషన్ రానుంది. దీనిపై నిరుద్యోగుల్లో పలు అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ డీఎస్సీ తప్పకుండా ఉంటుందని పదేపదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే TET నోటిఫికేషన్ కూడా జారీ చేసి అప్లికేషన్స్ తీసుకున్నారు. దీంతో విద్యార్థులు కూడా ప్రిపరేషన్ షురూ చేశారు. తెలుగు వార్తలు / వార్తలు / జాబ్స్ & ఎడ్యుకేషన్ / Telangana DSC: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన Telangana DSC: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన Revanth reddy DSC Notifcation: రీసెంట్ గానే మెగా డీఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో డీఎస్సీపై కీలక అప్ డేట్ ఇచ్చింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 8, 2024, 6:28 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Sunil Boddula సంబంధిత వార్తలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విద్యార్థుల విషయంలో గత టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్లిన తీరుకు బిన్నంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే పలు కీలక నోటిఫికేషన్స్ జారీ చేసిన రేవంత్ సర్కార్.. రీసెంట్ గానే మెగా డీఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మరో డీఎస్సీ ఉంటుందని చెబుతూ వస్తున్న గవర్నమెంట్, తాజాగా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ప్రకటనలు రాష్ట్రంలో DSC ద్వారా మరో 6వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా DSC ద్వారా 11వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పిన ఆయన.. గత 10 ఏళ్లలో BRS ప్రభుత్వం ఒక్క DSC కూడా వేయలేదని విమర్శించారు. చదువుకున్న విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సటీని స్థాపించామని, JNTUలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన తెలిపారు. వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్.. మరిన్ని వార్తలు… ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తీవ్ర కసరత్తులు చేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు శుభవార్తలు చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో DSC కోసం కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో 6వేల టీచర్ పోస్టులను భర్తీకై ఈ నోటిఫికేషన్ రానుంది. దీనిపై నిరుద్యోగుల్లో పలు అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ డీఎస్సీ తప్పకుండా ఉంటుందని పదేపదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే TET నోటిఫికేషన్ కూడా జారీ చేసి అప్లికేషన్స్ తీసుకున్నారు. దీంతో విద్యార్థులు కూడా ప్రిపరేషన్ షురూ చేశారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: DSC , JOBS , telangana jobs First Published : December 8, 2024, 6:28 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై మరింత బెనిఫిట్!
- by Sarkai Info
- December 24, 2024
What’s New
Postal : మహిళలకు పోస్టాఫీస్‌లో మతిపోయే స్కీమ్.. రెండు లక్షలు కడితే..!
- By Sarkai Info
- December 24, 2024
Spotlight
Today’s Hot
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Featured News
కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Lay Offs: ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగులకు షాక్!.. భారీగా లేఆఫ్స్.. కోతలే కోతలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.