Pan Card ఈ రోజుల్లో పాన్ కార్డ్ అనేది అందరికీ మస్ట్ అయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆదాయపు శాఖ ఇస్తున్న పాన్ కార్డ్స్ పొందుతున్నారు. బ్యాంకు సేవలు మొదలుకొని షాపింగ్, ప్రభుత్వ పథకాల కోసం పాన్ కార్డ్స్ ఉపయోగపడుతున్నాయి. పాన్ కార్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం భారత ప్రభుత్వం రెండు ప్రధాన ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL). వీటి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కొత్త పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇదే అదునుగా కొందరు పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. మోసపూరిత కార్యకలాపాలు చేసేందుకు తప్పుడు వివరాలు సమర్పించి ఒకటికి మించి పాన్ కార్డులు పొందుతున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇలాంటి సందర్భాల్లో ఫైన్ తో పాటు జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272బీ ప్రకారం రూ. 10 వేల జరిమానా వసూలు చేస్తారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉంటే అదనపు పాన్ కార్డు వెంటనే సరెండర్ చేయాలి. సంబంధిత అధికారులకు తెలియజేసి రద్దు చేసుకోవాలి. లేదంటే చిక్కులు తప్పవు. కాగా, పాన్ కార్డ్‌లో వినూత్న మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఇక నుంచి ప్రతి పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. పాన్ 2.0 సిస్టమ్ కింద పాన్ కార్డులోని అడ్రస్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. అడ్రస్ అప్‌డేట్ అయిన తర్వాత, ఒక కొత్త E-పాన్ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు వస్తుంది. ఈ సర్వీస్‌కు రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిజికల్ కార్డు కావాలంటే, కేవలం రూ.50 చెల్లించి పొందవచ్చు. తెలుగు వార్తలు / వార్తలు / బిజినెస్ / Pan Card: పాన్ కార్డు హోల్డర్లకు కీలక అలర్ట్.. రూ. 10 వేలు ఫైన్ పడుతుంది జాగ్రత!! Pan Card: పాన్ కార్డు హోల్డర్లకు కీలక అలర్ట్.. రూ. 10 వేలు ఫైన్ పడుతుంది జాగ్రత!! Pan Card పాన్ కార్డు హోల్డర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. కొందరు పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 8, 2024, 2:52 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Sunil Boddula సంబంధిత వార్తలు ఈ రోజుల్లో పాన్ కార్డ్ అనేది అందరికీ మస్ట్ అయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆదాయపు శాఖ ఇస్తున్న పాన్ కార్డ్స్ పొందుతున్నారు. బ్యాంకు సేవలు మొదలుకొని షాపింగ్, ప్రభుత్వ పథకాల కోసం పాన్ కార్డ్స్ ఉపయోగపడుతున్నాయి. పాన్ కార్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం భారత ప్రభుత్వం రెండు ప్రధాన ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL). వీటి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కొత్త పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ప్రకటనలు అయితే ఇదే అదునుగా కొందరు పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. మోసపూరిత కార్యకలాపాలు చేసేందుకు తప్పుడు వివరాలు సమర్పించి ఒకటికి మించి పాన్ కార్డులు పొందుతున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇలాంటి సందర్భాల్లో ఫైన్ తో పాటు జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది. ఇది తెలిస్తే కాప్సికం తప్పక వాడతారు! మరిన్ని వార్తలు… నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272బీ ప్రకారం రూ. 10 వేల జరిమానా వసూలు చేస్తారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉంటే అదనపు పాన్ కార్డు వెంటనే సరెండర్ చేయాలి. సంబంధిత అధికారులకు తెలియజేసి రద్దు చేసుకోవాలి. లేదంటే చిక్కులు తప్పవు. ప్రకటనలు కాగా, పాన్ కార్డ్‌లో వినూత్న మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఇక నుంచి ప్రతి పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. పాన్ 2.0 సిస్టమ్ కింద పాన్ కార్డులోని అడ్రస్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. అడ్రస్ అప్‌డేట్ అయిన తర్వాత, ఒక కొత్త E-పాన్ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు వస్తుంది. ఈ సర్వీస్‌కు రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిజికల్ కార్డు కావాలంటే, కేవలం రూ.50 చెల్లించి పొందవచ్చు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: BUSINESS NEWS , money , PAN card First Published : December 8, 2024, 2:52 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై మరింత బెనిఫిట్!
- by Sarkai Info
- December 24, 2024
What’s New
Postal : మహిళలకు పోస్టాఫీస్‌లో మతిపోయే స్కీమ్.. రెండు లక్షలు కడితే..!
- By Sarkai Info
- December 24, 2024
Spotlight
Today’s Hot
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Featured News
కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Lay Offs: ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగులకు షాక్!.. భారీగా లేఆఫ్స్.. కోతలే కోతలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.