NEWS

Mathuvadalara 2: బ్లాక్ బస్టర్‌ సీక్వెల్ వచ్చేస్తుంది... 'మత్తువదలరా-2' రిలీజ్ డేట్ లాక్..!

కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్లు కొడుతుంటాయి. అలాంటి సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. ఐదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించింది. డైరెక్టర్‌‌తో పాటు హీరోకు కూడా డెబ్యూ సినిమా.. అయినా కానీ కంటెంట్‌తో వచ్చి కలెక్షన్ల మోత మోగించారు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రీసౌండ్ వినిపించింది. హీరోగా శ్రీ సింహ డెబ్యూ సినిమాతోనే అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన పెద్ద సెన్సేషన్ అయింది. దర్శకుడు రితేష్ రానా టేకింగ్, మేకింగ్‌తో పాటు కట్టి పడేసే స్క్రీన్ ‌ప్లే అందరినీ ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు. ఒక థ్రిల్లర్ సినిమాను కామెడీతో కప్పెట్టేసి.. తీయడం అంటే మాములు విషయం కాదు. సత్య కామెడీ టైమింగ్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. అంతెందుకు ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే.. ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం. అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 13న థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. ఇలా సడ్డెన్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మేకర్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందించాడు. తెలుగు వార్తలు / వార్తలు / సినిమా / Mathuvadalara 2: బ్లాక్ బస్టర్‌ సీక్వెల్ వచ్చేస్తుంది... 'మత్తువదలరా-2' రిలీజ్ డేట్ లాక్..! Mathuvadalara 2: బ్లాక్ బస్టర్‌ సీక్వెల్ వచ్చేస్తుంది... 'మత్తువదలరా-2' రిలీజ్ డేట్ లాక్..! Mathuvadalara 2: కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్లు కొడుతుంటాయి. అలాంటి సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. ఐదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : August 26, 2024, 7:29 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Bhanuprasad Rangaiahgari సంబంధిత వార్తలు కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్లు కొడుతుంటాయి. అలాంటి సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. ఐదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించింది. డైరెక్టర్‌‌తో పాటు హీరోకు కూడా డెబ్యూ సినిమా.. అయినా కానీ కంటెంట్‌తో వచ్చి కలెక్షన్ల మోత మోగించారు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రీసౌండ్ వినిపించింది. హీరోగా శ్రీ సింహ డెబ్యూ సినిమాతోనే అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన పెద్ద సెన్సేషన్ అయింది. ప్రకటనలు దర్శకుడు రితేష్ రానా టేకింగ్, మేకింగ్‌తో పాటు కట్టి పడేసే స్క్రీన్ ‌ప్లే అందరినీ ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు. ఒక థ్రిల్లర్ సినిమాను కామెడీతో కప్పెట్టేసి.. తీయడం అంటే మాములు విషయం కాదు. సత్య కామెడీ టైమింగ్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. అంతెందుకు ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే.. ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం. అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. ప్రకటనలు కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 13న థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. ఇలా సడ్డెన్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మేకర్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందించాడు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Sri Simha Koduri , Telugu Cinema News , Tollywood First Published : August 26, 2024, 7:29 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.