NEWS

Pragya Jaiswal: డెనిమ్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న బాలయ్య హీరోయిన్..!

తెలుగు వార్తలు / వార్తలు / సినిమా / Pragya Jaiswal: డెనిమ్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న బాలయ్య హీరోయిన్..! Pragya Jaiswal: డెనిమ్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న బాలయ్య హీరోయిన్..! Pragya Jaiswal: వరుణ్ తేజ్‌ తో కలిసి నటించిన ‘కంచె’ సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రాచకొండ సీతాదేవిగా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్‌తో కుమ్మేసింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : August 26, 2024, 11:26 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Bhanuprasad Rangaiahgari సంబంధిత వార్తలు తొమ్మిదేళ్ల కిందట బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించిన ‘మిర్చీ లాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. వరుణ్ తేజ్‌ తో కలిసి నటించిన ‘కంచె’ సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రాచకొండ సీతాదేవిగా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్‌తో కుమ్మేసింది. ఆ తర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘జయ జానకి నాయిక’ ఇలా బ్యా్క్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో తెగ బిజీ అయిపోయింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడంతో… పెద్దగా లైమ్‌లోకి రాలేకపోయింది. దానికి తోడు వరుస ఫ్లాపులు కూడా ప్రగ్యాను స్టార్ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. కాగా.. రెండేళ్ల కిందట వచ్చిన అఖండ ఈ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా ఐపీఎస్ ఆఫీసర్‌గా, బాలయ్యకు భార్యగా యాక్టింగ్ కుమ్మేసింది. అదే ఏడాది మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కీలక రోల్ ప్లే చేసింది. ఇక ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. హిందీలో మాత్రం ఖేల్ ఖేల్ మేయిన్ అనే సినిమాలో నటించింది. రెండు రోజులు కిందట రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ.. బ్లాక్ కలర్ డ్రెస్‌లో పరువాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటీజన్లు.. ఈ హీరోయిన్ డైరెక్టర్‌ల కళ్లకు కనబడడం లేదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: pragya jaiswal , Telugu Cinema News , Tollywood First Published : August 26, 2024, 11:26 pm IST మరింత చదవండి తెలుగు వార్తలు / వార్తలు / సినిమా / Pragya Jaiswal: డెనిమ్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న బాలయ్య హీరోయిన్..! Pragya Jaiswal: డెనిమ్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న బాలయ్య హీరోయిన్..! Pragya Jaiswal: వరుణ్ తేజ్‌ తో కలిసి నటించిన ‘కంచె’ సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రాచకొండ సీతాదేవిగా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్‌తో కుమ్మేసింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : August 26, 2024, 11:26 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Bhanuprasad Rangaiahgari సంబంధిత వార్తలు తొమ్మిదేళ్ల కిందట బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించిన ‘మిర్చీ లాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. వరుణ్ తేజ్‌ తో కలిసి నటించిన ‘కంచె’ సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రాచకొండ సీతాదేవిగా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్‌తో కుమ్మేసింది. ఆ తర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘జయ జానకి నాయిక’ ఇలా బ్యా్క్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో తెగ బిజీ అయిపోయింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడంతో… పెద్దగా లైమ్‌లోకి రాలేకపోయింది. దానికి తోడు వరుస ఫ్లాపులు కూడా ప్రగ్యాను స్టార్ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. కాగా.. రెండేళ్ల కిందట వచ్చిన అఖండ ఈ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా ఐపీఎస్ ఆఫీసర్‌గా, బాలయ్యకు భార్యగా యాక్టింగ్ కుమ్మేసింది. అదే ఏడాది మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కీలక రోల్ ప్లే చేసింది. ఇక ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. హిందీలో మాత్రం ఖేల్ ఖేల్ మేయిన్ అనే సినిమాలో నటించింది. రెండు రోజులు కిందట రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ.. బ్లాక్ కలర్ డ్రెస్‌లో పరువాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటీజన్లు.. ఈ హీరోయిన్ డైరెక్టర్‌ల కళ్లకు కనబడడం లేదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: pragya jaiswal , Telugu Cinema News , Tollywood First Published : August 26, 2024, 11:26 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.