పిల్లలలే కానీ వీళ్ళ మనసు ఎంత పెద్దదో చూడండి.
ప్రస్తుత కాలం పిల్లలు ఫోన్ లేనిదే అరక్షణం ఉండలేరు.. 24 గంటలు ఫోన్ లోనే ఉంటూ కనిపిస్తారు.. కానీ అందరి పిల్లల కాదు ఈ పిల్లలు.ఈ పిల్లలు మనసు ఎంత పెద్దో మీరు ఒకసారి చూడండి. మర్చిపోతున్న సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ పిల్లలు చిన్నవయసులోనే పెద్ద మనసును చాటుకున్నారు..కరీంనగర్ పట్టణం లోని అపూర్వ ఫ్లోరైడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రేమ ఆప్యాయతలను గుర్తు చేస్తూ గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించారు. తాతా, నానమ్మలకు,అమ్మమ్మలకు పాదపూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పెద్ద మనస్సుని చాటుకున్నారు. చిన్నతనం నుండే పిల్లలకు సాంప్రదాయాలు, కట్టుబాట్లు,నేర్పిస్తూ అన్ని స్కూళ్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు..గత వారం రోజుల నుండి పిల్లలకు అవగాహన సదస్సు పేరిట దేవాలయాలు,చేర్చి, మసీదులను, చూపిస్తూ అదేవిధంగా పంట పొలాలు, వ్యవసాయం ఎలా చేస్తారో విటన్నిటిని ఔటింగ్ ద్వారా చూపిస్తూ.. పిల్లల మధ్య కనుమరుగవుతున్న ప్రేమానురాగాలను పెంపొందించేందుకు గ్రాండ్ పేరెంట్స్ డే ను నిర్వహించామన్నారు. ఈ గ్రాండ్ పేరెంట్స్ డే ద్వారా నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ల పైన ఉన్న ప్రేమను చూపిస్తూ పెద్ద వాళ్ల పాదాలను కడిగి ఆశీర్వాదాలు తీసుకున్నారు .ఈ సందర్భంగా నానమ్మ,తాతయ్యలు, పిల్లలు లోకల్18 తో మాట్లాడుతూ.. ఇంతవరకు ఏ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈ స్కూల్లో పిల్లలకు నేర్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా పిల్లల్లో పెద్దలపట్ల ప్రేమానురాగాలు ఆప్యాయత అనురాగాలని తెలియపరిచే విధంగా గత వారం రోజుల నుండి సాంప్రదాయాలను నేర్పిస్తున్నామని యాజమాన్యం లోకల్ 18కి తెలిపారు.. ప్రస్తుతం పిల్లలో పెద్దలపై ప్రేమ అనురాగాలు లోపిస్తున్నాయని ప్రస్తుత జనరేషన్లో మొబైల్ టీవీస్ తప్ప, కుటుంబ అనుబంధాలు తెలియడం లేదని అందుకే ఈ అనుబంధాలు తెలియాలని గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపాల్ కావ్య లోకల్ 18కి తెలిపారు… తెలుగు వార్తలు / వార్తలు / తెలంగాణ / కరీంనగర్ / పిల్లలలే కానీ వీళ్ళ మనసు ఎంత పెద్దదో చూడండి.. వీడియో వైరల్.. పిల్లలలే కానీ వీళ్ళ మనసు ఎంత పెద్దదో చూడండి.. వీడియో వైరల్.. పిల్లలలే కానీ వీళ్ళ మనసు ఎంత పెద్దదో చూడండి.
ప్రస్తుత కాలం పిల్లలు ఫోన్ లేనిదే అరక్షణం ఉండలేరు.. 24 గంటలు ఫోన్ లోనే ఉంటూ కనిపిస్తారు.. కానీ అందరి పిల్లల కాదు ఈ పిల్లలు.ఈ పిల్లలు మనసు ఎంత పెద్దో మీరు ఒకసారి చూడండి. మరింత చదవండి … 1-MIN READ Telugu Karimnagar,Telangana Last Updated : December 8, 2024, 5:39 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Veera Babu Reported By : P Srinivas సంబంధిత వార్తలు ప్రస్తుత కాలం పిల్లలు ఫోన్ లేనిదే అరక్షణం ఉండలేరు.. 24 గంటలు ఫోన్ లోనే ఉంటూ కనిపిస్తారు.. కానీ అందరి పిల్లల కాదు ఈ పిల్లలు.ఈ పిల్లలు మనసు ఎంత పెద్దో మీరు ఒకసారి చూడండి. మర్చిపోతున్న సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ పిల్లలు చిన్నవయసులోనే పెద్ద మనసును చాటుకున్నారు..కరీంనగర్ పట్టణం లోని అపూర్వ ఫ్లోరైడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రేమ ఆప్యాయతలను గుర్తు చేస్తూ గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించారు. తాతా, నానమ్మలకు,అమ్మమ్మలకు పాదపూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పెద్ద మనస్సుని చాటుకున్నారు. ప్రకటనలు చిన్నతనం నుండే పిల్లలకు సాంప్రదాయాలు, కట్టుబాట్లు,నేర్పిస్తూ అన్ని స్కూళ్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు..గత వారం రోజుల నుండి పిల్లలకు అవగాహన సదస్సు పేరిట దేవాలయాలు,చేర్చి, మసీదులను, చూపిస్తూ అదేవిధంగా పంట పొలాలు, వ్యవసాయం ఎలా చేస్తారో విటన్నిటిని ఔటింగ్ ద్వారా చూపిస్తూ.. పిల్లల మధ్య కనుమరుగవుతున్న ప్రేమానురాగాలను పెంపొందించేందుకు గ్రాండ్ పేరెంట్స్ డే ను నిర్వహించామన్నారు. చెప్పులు లేకుండా నడుస్తున్నారా? మరిన్ని వార్తలు… ఈ గ్రాండ్ పేరెంట్స్ డే ద్వారా నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ల పైన ఉన్న ప్రేమను చూపిస్తూ పెద్ద వాళ్ల పాదాలను కడిగి ఆశీర్వాదాలు తీసుకున్నారు .ఈ సందర్భంగా నానమ్మ,తాతయ్యలు, పిల్లలు లోకల్18 తో మాట్లాడుతూ.. ఇంతవరకు ఏ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈ స్కూల్లో పిల్లలకు నేర్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా పిల్లల్లో పెద్దలపట్ల ప్రేమానురాగాలు ఆప్యాయత అనురాగాలని తెలియపరిచే విధంగా గత వారం రోజుల నుండి సాంప్రదాయాలను నేర్పిస్తున్నామని యాజమాన్యం లోకల్ 18కి తెలిపారు.. ప్రకటనలు ప్రస్తుతం పిల్లలో పెద్దలపై ప్రేమ అనురాగాలు లోపిస్తున్నాయని ప్రస్తుత జనరేషన్లో మొబైల్ టీవీస్ తప్ప, కుటుంబ అనుబంధాలు తెలియడం లేదని అందుకే ఈ అనుబంధాలు తెలియాలని గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపాల్ కావ్య లోకల్ 18కి తెలిపారు… Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , Local18 karimnagar First Published : December 8, 2024, 5:39 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై మరింత బెనిఫిట్!
- by Sarkai Info
- December 24, 2024
What’s New
Postal : మహిళలకు పోస్టాఫీస్‌లో మతిపోయే స్కీమ్.. రెండు లక్షలు కడితే..!
- By Sarkai Info
- December 24, 2024
Spotlight
Today’s Hot
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Featured News
కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Lay Offs: ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగులకు షాక్!.. భారీగా లేఆఫ్స్.. కోతలే కోతలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.