NEWS

Tollywood: 11వ రోజు రూ.40 కోట్లు.. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టేలేదు..!

తెలుగు వార్తలు / వార్తలు / సినిమా / Tollywood: 11వ రోజు రూ.40 కోట్లు.. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టేలేదు..! Tollywood: 11వ రోజు రూ.40 కోట్లు.. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టేలేదు..! Stree 2 movie: అసలు ఈ సినిమా దెబ్బకు.. ఖాన్, కపూర్‌ల రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి. లిటరల్‌గా చెప్పాలంటే జడతో రికార్డులను మడతబెట్టేసింది. 11 రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు మాములు పాజిటీవ్ రివ్యూలు రాలేవు. మరింత చదవండి … 1-MIN READ Hyderabad,Telangana Last Updated : August 26, 2024, 8:22 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Bhanuprasad Rangaiahgari సంబంధిత వార్తలు ఒక్కోసారి బీభత్సమైన హిట్టవుతుంది అనుకున్న సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫార్మ్ చేయదు. అదే కొన్ని సినిమాలు ఊహించని దానికంటే అరివీర భయంకర హిట్లు కొడుతుంటాయి. అలాంటి సినిమానే స్త్రీ2. ఆరేళ్ల కిందట చిన్న సినిమాగా రిలీజై సంచలనాలు సృష్టించిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్ పార్టు. తొలి పార్టే బీభత్సమైన హిట్టంటే… సీక్వెల్ ఇంకా ఊహించని రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఊపేస్తుంది. అసలు ఈ సినిమా దెబ్బకు.. ఖాన్, కపూర్‌ల రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి. లిటరల్‌గా చెప్పాలంటే జడతో రికార్డులను మడతబెట్టేసింది. 11 రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు మాములు పాజిటీవ్ రివ్యూలు రాలేవు. ప్రీమియర్ షోలకు వచ్చిన రెస్పాన్స్‌తో దెబ్బకు తొలి రోజు నుంచే థియేటర్‌లు హౌజ్ ఫుల్ బోర్డులు నడించాయి. తొలిరోజే కనీవినీ ఎరుగని రేంజ్‌లో రూ.65 కోట్లు కొల్లగొట్టి.. అప్పటివరకు షారుఖ్ పేరిట ఉన్న హైయెస్ట్ డే1 రికార్డును పడుకోబెట్టేసింది. ఇక 11వ రోజు ఏకంగా రూ.40.7 కోట్ల కలెక్షన్లు సాధించి.. సంచలన రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు నెట్ పరంగా చూసుకుంటే.. రూ. 402 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక గ్రాస్ లెక్కలో ఈ సినిమాకు కేవలం 11 రోజుల్లోనే రూ.560 కోట్లు దాటేసింది. ఈ సినిమా జోరు చూస్తుంటే… ఈ వారం పూర్తయ్యే సరికి రూ.700 కోట్లు క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేలానే ఉంది. నిజానికి ఇది మాములు ఊచకోత కాదు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… చందేరి అనే నగరంలో ఓ తల లేని దుష్ట శక్తి, మహిళలను ఎత్తుకుపోతూ ఉంటాడు. అతన్ని పట్టుకునేందుకు హీరో, తన స్నేహితులతో కలిసి నడుం బిగిస్తాయి.. ఆ ప్రయత్నంలో వారికి ఎదురైన సమస్యలు, వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారనేదే ‘స్త్రీ 2’ మూవీ స్టోరీ.. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Shradda kapoor , Telugu Cinema News , Tollywood First Published : August 26, 2024, 8:22 pm IST మరింత చదవండి తెలుగు వార్తలు / వార్తలు / సినిమా / Tollywood: 11వ రోజు రూ.40 కోట్లు.. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టేలేదు..! Tollywood: 11వ రోజు రూ.40 కోట్లు.. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టేలేదు..! Stree 2 movie: అసలు ఈ సినిమా దెబ్బకు.. ఖాన్, కపూర్‌ల రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి. లిటరల్‌గా చెప్పాలంటే జడతో రికార్డులను మడతబెట్టేసింది. 11 రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు మాములు పాజిటీవ్ రివ్యూలు రాలేవు. మరింత చదవండి … 1-MIN READ Hyderabad,Telangana Last Updated : August 26, 2024, 8:22 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Bhanuprasad Rangaiahgari సంబంధిత వార్తలు ఒక్కోసారి బీభత్సమైన హిట్టవుతుంది అనుకున్న సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫార్మ్ చేయదు. అదే కొన్ని సినిమాలు ఊహించని దానికంటే అరివీర భయంకర హిట్లు కొడుతుంటాయి. అలాంటి సినిమానే స్త్రీ2. ఆరేళ్ల కిందట చిన్న సినిమాగా రిలీజై సంచలనాలు సృష్టించిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్ పార్టు. తొలి పార్టే బీభత్సమైన హిట్టంటే… సీక్వెల్ ఇంకా ఊహించని రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఊపేస్తుంది. అసలు ఈ సినిమా దెబ్బకు.. ఖాన్, కపూర్‌ల రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి. లిటరల్‌గా చెప్పాలంటే జడతో రికార్డులను మడతబెట్టేసింది. 11 రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు మాములు పాజిటీవ్ రివ్యూలు రాలేవు. ప్రీమియర్ షోలకు వచ్చిన రెస్పాన్స్‌తో దెబ్బకు తొలి రోజు నుంచే థియేటర్‌లు హౌజ్ ఫుల్ బోర్డులు నడించాయి. తొలిరోజే కనీవినీ ఎరుగని రేంజ్‌లో రూ.65 కోట్లు కొల్లగొట్టి.. అప్పటివరకు షారుఖ్ పేరిట ఉన్న హైయెస్ట్ డే1 రికార్డును పడుకోబెట్టేసింది. ఇక 11వ రోజు ఏకంగా రూ.40.7 కోట్ల కలెక్షన్లు సాధించి.. సంచలన రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు నెట్ పరంగా చూసుకుంటే.. రూ. 402 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక గ్రాస్ లెక్కలో ఈ సినిమాకు కేవలం 11 రోజుల్లోనే రూ.560 కోట్లు దాటేసింది. ఈ సినిమా జోరు చూస్తుంటే… ఈ వారం పూర్తయ్యే సరికి రూ.700 కోట్లు క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేలానే ఉంది. నిజానికి ఇది మాములు ఊచకోత కాదు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… చందేరి అనే నగరంలో ఓ తల లేని దుష్ట శక్తి, మహిళలను ఎత్తుకుపోతూ ఉంటాడు. అతన్ని పట్టుకునేందుకు హీరో, తన స్నేహితులతో కలిసి నడుం బిగిస్తాయి.. ఆ ప్రయత్నంలో వారికి ఎదురైన సమస్యలు, వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారనేదే ‘స్త్రీ 2’ మూవీ స్టోరీ.. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Shradda kapoor , Telugu Cinema News , Tollywood First Published : August 26, 2024, 8:22 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.