Dharani Portal: కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌ను ఎలా మెరుగుపరచాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగే ప్రతీ సూచనను స్వీకరించాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రజా పాలన-ప్రజా విజయోత్సవం’ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “మా ప్రభుత్వం పర్యవేక్షణలో ధరణి పోర్టల్‌లో కొన్ని మార్పులు చేశాం. పోర్టల్‌ను 1వ తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్‌ఐసీకి మార్చాం. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో ఉన్న లోపాలను సరిచేసి 2024 ఆర్‌వోఆర్ చట్టం తీసుకురావడమైనది. రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం ఆమోదం పొందుతుంది. కొత్త ధరణి యాప్ మరియు చట్టం సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది” అని చెప్పారు. గత ప్రభుత్వంలో వీఆర్‌వో వ్యవస్థను అన్యాయంగా రాత్రికి రాత్రి రద్దు చేశారని, కానీ ఇప్పుడు రెవెన్యూ గ్రామాల్లో ప్రతీ ప్రాంతానికి ఒక అధికారి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-2023 మధ్య కాలంలో కేవలం 1.52 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం సాధించి చూపిందని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై భారాస రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లో కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో సర్వే వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, 1000 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. తెలుగు వార్తలు / వార్తలు / తెలంగాణ / Dharani Portal: రైతులకు డబుల్ ధమాకా.. ప్రత్యేక చట్టం తీసుకువచ్చిన రేవంత్ సర్కార్ Dharani Portal: రైతులకు డబుల్ ధమాకా.. ప్రత్యేక చట్టం తీసుకువచ్చిన రేవంత్ సర్కార్ Dharani Portal: కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌ను ఎలా మెరుగుపరచాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగే ప్రతీ సూచనను స్వీకరించాలని ఆయన అన్నారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 8, 2024, 7:00 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : bhaskararao kuncham సంబంధిత వార్తలు Dharani Portal: కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌ను ఎలా మెరుగుపరచాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగే ప్రతీ సూచనను స్వీకరించాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రజా పాలన-ప్రజా విజయోత్సవం’ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “మా ప్రభుత్వం పర్యవేక్షణలో ధరణి పోర్టల్‌లో కొన్ని మార్పులు చేశాం. పోర్టల్‌ను 1వ తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్‌ఐసీకి మార్చాం. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో ఉన్న లోపాలను సరిచేసి 2024 ఆర్‌వోఆర్ చట్టం తీసుకురావడమైనది. రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం ఆమోదం పొందుతుంది. కొత్త ధరణి యాప్ మరియు చట్టం సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది” అని చెప్పారు. ప్రకటనలు Winter Tips: చలికాలంలో చిన్న పిల్లల్ని ఇలా జాగ్రత్తగా ఉంచండి? మరిన్ని వార్తలు… గత ప్రభుత్వంలో వీఆర్‌వో వ్యవస్థను అన్యాయంగా రాత్రికి రాత్రి రద్దు చేశారని, కానీ ఇప్పుడు రెవెన్యూ గ్రామాల్లో ప్రతీ ప్రాంతానికి ఒక అధికారి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-2023 మధ్య కాలంలో కేవలం 1.52 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం సాధించి చూపిందని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రకటనలు MeeSeva Mobile App: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఇంట్లోనుంచే ఆ పనులన్నీ చేసుకోవచ్చు! తెలంగాణ తల్లి విగ్రహంపై భారాస రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లో కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో సర్వే వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, 1000 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Dharani , Dharani Portal , ponguleti srinivas reddy , Telangana First Published : December 8, 2024, 7:00 pm IST మరింత చదవండి None
Popular Tags:
Share This Post:
EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై మరింత బెనిఫిట్!
- by Sarkai Info
- December 24, 2024
What’s New
Postal : మహిళలకు పోస్టాఫీస్‌లో మతిపోయే స్కీమ్.. రెండు లక్షలు కడితే..!
- By Sarkai Info
- December 24, 2024
Spotlight
Today’s Hot
64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..
- By Sarkai Info
- December 20, 2024
Featured News
కేటీఆర్‌పై కేసు నమోదు.. పార్టీ శ్రేణులు ఏమంటున్నారో మీరే వినండి..
- By Sarkai Info
- December 20, 2024
Latest From This Week
Rain Alert: బిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Lay Offs: ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగులకు షాక్!.. భారీగా లేఆఫ్స్.. కోతలే కోతలు..
NEWS
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.