NEWS

Gukesh: గుకేశ్ ఆడిన ఫైనన్‌ మ్యాచ్‌లో ఇది గమనించారా..? టెన్నిస్ ఫ్యాన్స్‌ ఫిదా అవడానికి కారణం ఇదే

D.Gukesh: దేశం గర్వించే విధంగా ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌ కీర్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోంది. చెస్‌ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆ యువ ఆటగాడి ప్రదర్శన అటు చెస్‌, ఇటు టెన్నిస్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. భారత యువతేజం.. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుత ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరిన్‌ను ఓడించి అతి చిన్న వయస్సులోనే గుకేశ్ చరిత్ర సృష్టించాడు. 36ఏళ్ల తర్వాత అతి పిన్నవయస్కుడు వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలవడమే కాకుండా 12ఏళ్ల తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశారు. షర్ట్‌ వెనుక ఆసక్తికరమైన వార్త.. గుకేష్ టాలెంట్‌…ప్రపంచ క్రీడా వేదికపై అతని ప్రతిభను చూసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్‌తో పాటు పలువురు దిగ్గజ నేతలు, సెలబ్రిటీలు ఈ యువకెరటానికి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్నందుకు బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. ఆనందంలో టెన్నిస్‌ ఫ్యాన్స్‌ ఈ సందర్భంలో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్ సిరీస్ చివరి రౌండ్‌లో ఆడాడు. ఆ టైమ్‌లో అతను వేసుకున్న చొక్క ఇప్పుడు వార్తల్లో ట్రెండ్‌ అవుతోంది. గుకేష్ వేసుకున్న షర్ట్‌పై టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ పేరు వచ్చేలా ‘RF’ గుర్తు ఉంది. దీంతో చెస్ ప్రియుల్లోనే కాకుండా టెన్నిస్ అభిమానుల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఫెదరర్‌ స్పూర్తి.. అంతకుముందు MS ధోని, టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్న విధానాన్ని గుకేశ్ ప్రశంసించారు. తెలుగు వార్తలు / వార్తలు / క్రీడలు / Gukesh: గుకేశ్ ఆడిన ఫైనన్‌ మ్యాచ్‌లో ఇది గమనించారా..? టెన్నిస్ ఫ్యాన్స్‌ ఫిదా అవడానికి కారణం ఇదే Gukesh: గుకేశ్ ఆడిన ఫైనన్‌ మ్యాచ్‌లో ఇది గమనించారా..? టెన్నిస్ ఫ్యాన్స్‌ ఫిదా అవడానికి కారణం ఇదే Gukesh:వరల్డ్ చెస్ ఛాంపియన్‌ ఆడిన ఫైనల్‌ మ్యాచ్‌లో చాలా మంది గమనించని విషయం ఒకటుంది. ఇప్పుడు ఆ సీక్రెట్ బయటకు రావడంతో చెస్ అభిమానులతో పాటు టెన్నిస్ ఫ్యాన్స్‌ కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : December 15, 2024, 6:25 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Siva Nanduri సంబంధిత వార్తలు D.Gukesh: దేశం గర్వించే విధంగా ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌ కీర్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోంది. చెస్‌ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆ యువ ఆటగాడి ప్రదర్శన అటు చెస్‌, ఇటు టెన్నిస్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. భారత యువతేజం.. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుత ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరిన్‌ను ఓడించి అతి చిన్న వయస్సులోనే గుకేశ్ చరిత్ర సృష్టించాడు. 36ఏళ్ల తర్వాత అతి పిన్నవయస్కుడు వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలవడమే కాకుండా 12ఏళ్ల తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రకటనలు Paranormal Activity Movie: రూ.13 లక్షల ఖర్చుతో సినిమా తీస్తే రూ.1647 కోట్లు లాభం.. ఈ సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు షర్ట్‌ వెనుక ఆసక్తికరమైన వార్త.. గుకేష్ టాలెంట్‌…ప్రపంచ క్రీడా వేదికపై అతని ప్రతిభను చూసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్‌తో పాటు పలువురు దిగ్గజ నేతలు, సెలబ్రిటీలు ఈ యువకెరటానికి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్నందుకు బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా డి.గుకేశ్‌ మరిన్ని వార్తలు… ఆనందంలో టెన్నిస్‌ ఫ్యాన్స్‌ ఈ సందర్భంలో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్ సిరీస్ చివరి రౌండ్‌లో ఆడాడు. ఆ టైమ్‌లో అతను వేసుకున్న చొక్క ఇప్పుడు వార్తల్లో ట్రెండ్‌ అవుతోంది. గుకేష్ వేసుకున్న షర్ట్‌పై టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ పేరు వచ్చేలా ‘RF’ గుర్తు ఉంది. దీంతో చెస్ ప్రియుల్లోనే కాకుండా టెన్నిస్ అభిమానుల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఫెదరర్‌ స్పూర్తి.. అంతకుముందు MS ధోని, టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్న విధానాన్ని గుకేశ్ ప్రశంసించారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Chess , Roger Federer , sports , Tennis , trending news , viral photo First Published : December 15, 2024, 6:25 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.