NEWS

Wonder Kid: ఈ బిడ్డ కారణజన్ముడే.. ఇతని జననం ఓ అద్బుతం

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకు పడుతోంది. యుద్ద విమానాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కాగా ఈ దాడులతో గాజా అట్టుడికిపోతోంది. అయితే నివాస గృహాలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయాందోళనల మధ్య తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు సాగుతున్న నేపథ్యంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. గాజా లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబులను విసిరింది. దీనితో ఆ భవనంలో ఉన్న ఓ నిండు గర్భిణీ మహిళ అల్-కుర్ద్ బాంబుల ధాటికి తీవ్ర గాయాల పాలైంది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సదరు గర్భిణీ మహిళ అతికష్టంపై దగ్గరలోని వైద్యశాలకు వెళ్ళిందట. అయితే కొద్దిసేపటికే ఆ మహిళ వైద్యశాలలోనే తనువు చాలించింది. ఇక వైద్యులు చికిత్సకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇక సదరు మహిళ కడుపులోని బిడ్డ స్థితి ఎలా ఉందో తెలుసుకొనేందుకు వైద్యులు ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. ఇలా స్కాన్ చేయగా.. కడుపులో ఉన్న శిశువు హార్ట్ బీట్ వినిపించిందట వైద్యులకు. ఇక వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. కాగా బిడ్డ ఆరోగ్య స్థితిని గమనించిన వైద్యులు, బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. అయితే తల్లి చనిపోయినా జన్మించిన ఈ శిశువు కారణజన్ముడని, ఇటువంటి ఘటన అరుదైన ఘటనగా వైద్యులు తెలిపారు. తెలుగు వార్తలు / వార్తలు / జాతీయం-అంతర్జాతీయం / Wonder Kid: ఈ బిడ్డ కారణజన్ముడే.. ఇతని జననం ఓ అద్బుతం Wonder Kid: ఈ బిడ్డ కారణజన్ముడే.. ఇతని జననం ఓ అద్బుతం ఈ శిశువు జననం ఓ అద్బుతం. ఆ అద్భుతం ఏంటో తెలుసుకుంటే ఔరా అనాల్సిందే. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana, Andhra Pradesh, Telangana Last Updated : July 21, 2024, 6:54 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Shaik Salam సంబంధిత వార్తలు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకు పడుతోంది. యుద్ద విమానాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కాగా ఈ దాడులతో గాజా అట్టుడికిపోతోంది. అయితే నివాస గృహాలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయాందోళనల మధ్య తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు సాగుతున్న నేపథ్యంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రకటనలు గాజా లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబులను విసిరింది. దీనితో ఆ భవనంలో ఉన్న ఓ నిండు గర్భిణీ మహిళ అల్-కుర్ద్ బాంబుల ధాటికి తీవ్ర గాయాల పాలైంది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సదరు గర్భిణీ మహిళ అతికష్టంపై దగ్గరలోని వైద్యశాలకు వెళ్ళిందట. అయితే కొద్దిసేపటికే ఆ మహిళ వైద్యశాలలోనే తనువు చాలించింది. ఇక వైద్యులు చికిత్సకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇక సదరు మహిళ కడుపులోని బిడ్డ స్థితి ఎలా ఉందో తెలుసుకొనేందుకు వైద్యులు ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. ఇలా స్కాన్ చేయగా.. కడుపులో ఉన్న శిశువు హార్ట్ బీట్ వినిపించిందట వైద్యులకు. ఇక వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. కాగా బిడ్డ ఆరోగ్య స్థితిని గమనించిన వైద్యులు, బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. అయితే తల్లి చనిపోయినా జన్మించిన ఈ శిశువు కారణజన్ముడని, ఇటువంటి ఘటన అరుదైన ఘటనగా వైద్యులు తెలిపారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: international news , Israel , Kids , National , National News , pregnancy , pregnant women , pregnent women , wonderla First Published : July 21, 2024, 6:54 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.