NEWS

Rainfall Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ దంచి కొట్టనున్న వానలు!

Rainfall Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ దంచి కొట్టనున్న వానలు! ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్,పశ్చిమ బెంగాల్ తీరం వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రం లో భారీ వర్షాలు ఎక్కడ నమోదు కాలేదని అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. గడిచిన 24 గంటల్లో పార్వతీపురం , పాలకొండ , పార్వతిపురం 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. దీని ప్రభావంతో సుందర తీరం వెంబడి గాలులు 35 నుండి 45 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయని అన్నారు. వాయుగుండం లేని కారణంగా సమీపపోర్టులకు హెచ్చరికలు ఏమి లేవని తెలిపారు. తీరం వెంబడి అధిక శాతం గాలి వీస్తుందన్నారు. దీని ప్రభావంతో సముద్రం రఫ్ గా ఉందని తెలిపారు. మరో మూడు రోజులు మత్స్యకారులను చేపలవేటుకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలులా కాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాలు వచ్చే సూచనలు తమకు మార్గదర్శకాలు అందలేదని అన్నారు. ఇకపై వర్షాలు వచ్చినప్పటికీ తక్కువ వస్తాయని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రభావం ఏపీపై పెద్దగా వర్షాలు పడవని తెలుపుతున్నారు. ఈ అల్ప పీడనం వలన ఏపీలో భారీ వర్షాలు నమోదు కాలేదు అని తెలుపుతున్నారు. దీని ప్రభావం రెండు రోజులు తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని తెలిపారు. గత వారం రోజుల నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధిక వర్షాలు నమోదు అవుతాయి. తెలుగు వార్తలు / వార్తలు / ఆంధ్రప్రదేశ్ / Rainfall Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ దంచి కొట్టనున్న వానలు! Rainfall Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ దంచి కొట్టనున్న వానలు! Rainfall Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ దంచి కొట్టనున్న వానలు! లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలులా కాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Hyderabad,Telangana, Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh Last Updated : July 26, 2024, 6:37 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : SETTI JAGADESH సంబంధిత వార్తలు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్,పశ్చిమ బెంగాల్ తీరం వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రం లో భారీ వర్షాలు ఎక్కడ నమోదు కాలేదని అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ప్రకటనలు గడిచిన 24 గంటల్లో పార్వతీపురం , పాలకొండ , పార్వతిపురం 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. దీని ప్రభావంతో సుందర తీరం వెంబడి గాలులు 35 నుండి 45 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయని అన్నారు. వాయుగుండం లేని కారణంగా సమీపపోర్టులకు హెచ్చరికలు ఏమి లేవని తెలిపారు. తీరం వెంబడి అధిక శాతం గాలి వీస్తుందన్నారు. దీని ప్రభావంతో సముద్రం రఫ్ గా ఉందని తెలిపారు. మరో మూడు రోజులు మత్స్యకారులను చేపలవేటుకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ప్రకటనలు చంద్ర బాబు అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.3 వేలు! లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలులా కాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాలు వచ్చే సూచనలు తమకు మార్గదర్శకాలు అందలేదని అన్నారు. ఇకపై వర్షాలు వచ్చినప్పటికీ తక్కువ వస్తాయని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రభావం ఏపీపై పెద్దగా వర్షాలు పడవని తెలుపుతున్నారు. ఈ అల్ప పీడనం వలన ఏపీలో భారీ వర్షాలు నమోదు కాలేదు అని తెలుపుతున్నారు. దీని ప్రభావం రెండు రోజులు తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని తెలిపారు. గత వారం రోజుల నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధిక వర్షాలు నమోదు అవుతాయి. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: ap rains , Heavy Rains , Local News , Local18 , rain , rain alert , rain forecast , rainfall , rains First Published : July 26, 2024, 6:37 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.