NEWS

National Service Certificate: ఈ సర్టిఫికెట్ ఉంటే చాలు జాబ్ గ్యారంటీ..

JOBS మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. మద్దిలేటి ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీలలో రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఎంపీసీఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థి లింగస్వామి ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ కి ఎంపిక అయ్యారు. ఇది మహారాష్ట్రలో నవంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లింగస్వామిని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం అభినందించారు. ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు లేదంటే ఏదైనా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పొందాలంటే సర్టిఫికెట్ ద్వారా రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయని అన్నారు. ఎంపిక అయిన సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ కి ఎంపిక కావాలంటే ఎన్ఎస్ఎస్ కాండిడేట్స్ ఎంతోమంది ఎన్నో క్యాంపులు చేస్తే మాత్రం చాలావరకు అందులో నుండి ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అలాగే నేను ఎంపిక కావడానికి నా కష్టం ఎంత ఉందో దానికి సపోర్ట్ గా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంది అని తెలియజేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.సి. బాబు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సిహెచ్. వెంకటేశ్వర్లు, ఎం. అనిత, హరి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అలాగే తల్లిదండ్రులు స్నేహితులు విద్యార్థి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగు వార్తలు / వార్తలు / జాబ్స్ & ఎడ్యుకేషన్ / National Service Certificate: ఈ సర్టిఫికెట్ ఉంటే చాలు జాబ్ గ్యారంటీ.. National Service Certificate: ఈ సర్టిఫికెట్ ఉంటే చాలు జాబ్ గ్యారంటీ.. JOBS మహారాష్ట్రలో నవంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లింగస్వామిని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం అభినందించారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Suryapet,Nalgonda,Telangana Last Updated : October 17, 2024, 6:17 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : Belli Shankar సంబంధిత వార్తలు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. మద్దిలేటి ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీలలో రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఎంపీసీఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థి లింగస్వామి ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ కి ఎంపిక అయ్యారు. ఇది మహారాష్ట్రలో నవంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లింగస్వామిని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం అభినందించారు. ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు లేదంటే ఏదైనా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పొందాలంటే సర్టిఫికెట్ ద్వారా రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రకటనలు లబ్ధిదారులకు కొత్త ఇళ్ల పంపిణీ.. ప్రభుత్వం గుడ్ న్యూస్? ఎంపిక అయిన సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ కి ఎంపిక కావాలంటే ఎన్ఎస్ఎస్ కాండిడేట్స్ ఎంతోమంది ఎన్నో క్యాంపులు చేస్తే మాత్రం చాలావరకు అందులో నుండి ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అలాగే నేను ఎంపిక కావడానికి నా కష్టం ఎంత ఉందో దానికి సపోర్ట్ గా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంది అని తెలియజేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.సి. బాబు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సిహెచ్. వెంకటేశ్వర్లు, ఎం. అనిత, హరి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అలాగే తల్లిదండ్రులు స్నేహితులు విద్యార్థి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: CAREER , JOBS , Local News , Local18 First Published : October 17, 2024, 6:17 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.