NEWS

ITI New Courses: 10 పాస్ అయిన వారికి శుభవార్త.. 3 రోజులే గడువు!

10 పాస్ అయిన వారికి శుభవార్త.. 3 రోజులే గడువు! ఐటిఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఐటిఐ అనేది విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే ఒక సంస్థ. ఇది విద్యార్థులకు ఉద్యోగాలను చేపట్టడానికి వారిని సిద్ధం చేయడానికి పరిశ్రమ ఆధారిత శిక్షణను ఇస్తుంది. ఎలక్ట్రిషన్, డ్రాఫ్ట్, ట్రైనింగ్, బేకింగ్ వంటి కోర్సులను బోధిస్తారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు లేదా ఉన్నత పాఠశాల పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక విద్యను పూర్తి చేయలేని యువతలో నైపుణ్యాలను పెంపొందించడమే ఐటిఐ ప్రధాన లక్ష్యం. ఇందులో చేరడానికి పదవ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తమ విద్యను కొనసాగించలేని వ్యక్తులు ఈ కోర్సులను ప్రయత్నించవచ్చు. కానీ ఇంటి పరిస్థితుల కారణంగా లేదా సరిపోని వనరుల వారు ఉన్నత చదువులను కొనసాగించలేకపోతున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఉన్న ఐటిఐలో కొత్తగా ప్రవేశపెట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ బోటిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిజెన్ యూసింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిజైనర్ వర్చువల్ వెరిఫైయర్, అడ్వాన్స్డ్ ఆనిమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు www.iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు నేరుగా కళాశాలలో సంప్రదించాలన్నారు. తెలుగు వార్తలు / వార్తలు / జాబ్స్ & ఎడ్యుకేషన్ / ITI New Courses: 10 పాస్ అయిన వారికి శుభవార్త.. 3 రోజులే గడువు! ITI New Courses: 10 పాస్ అయిన వారికి శుభవార్త.. 3 రోజులే గడువు! 10 పాస్ అయిన వారికి శుభవార్త.. 3 రోజులే గడువు! మీరు పది చదివారా.. అయితే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మూడు రోజులే గడువు ఉంది. మరింత చదవండి … 1-MIN READ Telugu Warangal,Warangal,Telangana Last Updated : October 16, 2024, 8:00 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : N Sharath Chandra సంబంధిత వార్తలు ఐటిఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఐటిఐ అనేది విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే ఒక సంస్థ. ఇది విద్యార్థులకు ఉద్యోగాలను చేపట్టడానికి వారిని సిద్ధం చేయడానికి పరిశ్రమ ఆధారిత శిక్షణను ఇస్తుంది. ఎలక్ట్రిషన్, డ్రాఫ్ట్, ట్రైనింగ్, బేకింగ్ వంటి కోర్సులను బోధిస్తారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు లేదా ఉన్నత పాఠశాల పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక విద్యను పూర్తి చేయలేని యువతలో నైపుణ్యాలను పెంపొందించడమే ఐటిఐ ప్రధాన లక్ష్యం. ఇందులో చేరడానికి పదవ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తమ విద్యను కొనసాగించలేని వ్యక్తులు ఈ కోర్సులను ప్రయత్నించవచ్చు. కానీ ఇంటి పరిస్థితుల కారణంగా లేదా సరిపోని వనరుల వారు ఉన్నత చదువులను కొనసాగించలేకపోతున్నారు. ప్రకటనలు బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న వారికి భారీ షాక్.. ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది! ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఉన్న ఐటిఐలో కొత్తగా ప్రవేశపెట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ బోటిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిజెన్ యూసింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిజైనర్ వర్చువల్ వెరిఫైయర్, అడ్వాన్స్డ్ ఆనిమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రకటనలు తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. జనవరి నెల ఆన్‌లైన్ టికెట్ల విడుదల తేదీ ఇదే! ఇందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు www.iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు నేరుగా కళాశాలలో సంప్రదించాలన్నారు. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: CAREER , iti jobs , JOBS , Local News , Local18 , ssc , Students First Published : October 16, 2024, 8:00 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.