NEWS

Comet - India: అరుదైన తోకచుక్క.. భారతీయులకు ప్రత్యేకం!

అరుదైన తోకచుక్క (Image credit - instagram - keerthi_astrophotography) ఈ తోక చుక్క పేరు C/2023 A3. దీన్ని జనవరి 2023లో కనిపెట్టారు. ఇది గత 80 వేల ఏళ్లుగా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఇండియా వ్యాప్తంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడే ఇది సూర్యుడి వైపు వచ్చింది. గత 80వేల ఎళ్లుగా.. ఇది ఇటువైపు రాలేదు. ఈ తోకచుక్కకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని ఎవరైనా ఒకసారే చూడగలరు. మళ్లీ చూడటానికి ఇది కనిపించదు. అంటే.. ఇది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఇది సెప్టెంబర్ 28, 2024న సూర్యుడికి దగ్గరగా వచ్చింది. ఇది ఇప్పుడు తిరిగి సూర్యుడికి దూరంగా వెళ్లిపోతోంది. అలా వెళ్లిపోతూ ఇది మరింత కాంతివంతంగా కనిపిస్తోంది. దీన్ని లఢక్‌లో ఒకరు ఫొటో తీశారు. ఆ ఫొటో ఇక్కడ చూడండి. ఈ తోకచుక్కను మన ఏపీ, తెలంగాణ నుంచి కూడా చూడొచ్చు. దక్షిణాది రాష్ట్రాల వారికి బాగా కనిపిస్తోంది. గత పదేళ్లలో ఇంత కాంతివంతంగా ఏ తోకచుక్కా కనిపించలేదు. రాత్రివేళ మామూలు కళ్లతోనే ఈ తోకచుక్కను మనం చూడొచ్చు. టెలిస్కోప్‌తో చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. దీని పొడవాటి తోక దీనికి మరింత అందం తెచ్చింది. మీరు దీన్ని చూడాలనుకుంటే.. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు చూస్తే కనిపిస్తుంది. అందుకే సాయంత్రం వేళ చాలా మంది దీన్ని చూస్తున్నారు. అక్టోబర్ 14 నుంచి 24 మధ్య దీన్ని చూడాలి. ఈ తోకచుక్కను మళ్లీ చూడాలంటే.. మరో 80వేల సంవత్సరాలు ఆగాలి. అప్పుడే రిటర్న్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు దాన్ని మిస్ అయితే.. ఇక ఎప్పటికీ చూడలేం. తెలుగు వార్తలు / వార్తలు / ట్రెండింగ్ / Comet - India: అరుదైన తోకచుక్క.. భారతీయులకు ప్రత్యేకం! Comet - India: అరుదైన తోకచుక్క.. భారతీయులకు ప్రత్యేకం! అరుదైన తోకచుక్క (Image credit - instagram - keerthi_astrophotography) Comet - India: మనకు వాయుగుండం వల్ల ఆకాశంలో మేఘాలు ఉన్నాయి గానీ.. ఇప్పుడో తోకచుక్క భారత్ నుంచి కనిపిస్తోంది. ఇది అరుదైనది. 80 వేల ఏళ్ల తర్వాత మొదటిసారి మన వైపు వచ్చింది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందామా. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : October 16, 2024, 10:47 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Kumar Krishna సంబంధిత వార్తలు ఈ తోక చుక్క పేరు C/2023 A3. దీన్ని జనవరి 2023లో కనిపెట్టారు. ఇది గత 80 వేల ఏళ్లుగా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఇండియా వ్యాప్తంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడే ఇది సూర్యుడి వైపు వచ్చింది. గత 80వేల ఎళ్లుగా.. ఇది ఇటువైపు రాలేదు. ఈ తోకచుక్కకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని ఎవరైనా ఒకసారే చూడగలరు. మళ్లీ చూడటానికి ఇది కనిపించదు. అంటే.. ఇది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ప్రకటనలు ఇది సెప్టెంబర్ 28, 2024న సూర్యుడికి దగ్గరగా వచ్చింది. ఇది ఇప్పుడు తిరిగి సూర్యుడికి దూరంగా వెళ్లిపోతోంది. అలా వెళ్లిపోతూ ఇది మరింత కాంతివంతంగా కనిపిస్తోంది. దీన్ని లఢక్‌లో ఒకరు ఫొటో తీశారు. ఆ ఫొటో ఇక్కడ చూడండి. ప్రకటనలు ఈ తోకచుక్కను మన ఏపీ, తెలంగాణ నుంచి కూడా చూడొచ్చు. దక్షిణాది రాష్ట్రాల వారికి బాగా కనిపిస్తోంది. గత పదేళ్లలో ఇంత కాంతివంతంగా ఏ తోకచుక్కా కనిపించలేదు. ప్రకటనలు రాత్రివేళ మామూలు కళ్లతోనే ఈ తోకచుక్కను మనం చూడొచ్చు. టెలిస్కోప్‌తో చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. దీని పొడవాటి తోక దీనికి మరింత అందం తెచ్చింది. వాయనాడ్ లోక్‌సభ బరిలో ప్రియాంకగాంధీ మరిన్ని వార్తలు… మీరు దీన్ని చూడాలనుకుంటే.. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు చూస్తే కనిపిస్తుంది. అందుకే సాయంత్రం వేళ చాలా మంది దీన్ని చూస్తున్నారు. అక్టోబర్ 14 నుంచి 24 మధ్య దీన్ని చూడాలి. ఈ తోకచుక్కను మళ్లీ చూడాలంటే.. మరో 80వేల సంవత్సరాలు ఆగాలి. అప్పుడే రిటర్న్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు దాన్ని మిస్ అయితే.. ఇక ఎప్పటికీ చూడలేం. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Space , tech news First Published : October 16, 2024, 10:47 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.