NEWS

Optical Illusion: పాపం, ఈ కుక్క బాగా ఆకలితో ఉంది.. 10 సెకన్లలో ఫుడ్ ఉన్న గిన్నెను కనిపెట్టగలరా?

Source: The SUN మీరు పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ ఎప్పుడైనా సాల్వ్ చేశారా? ఒక్కసారి అలవాటైతే వీటికి బానిసగా మారుతారు. ఎందుకంటే వీటికి ఆన్సర్ కనిపెట్టడంలో ఒక రకమైన కిక్కు, తెలియని సంతృప్తి ఉంటాయి. అయితే ఇచ్చిన టైమ్‌లో సమాధానం కనిపెట్టలేకపోతే డిసప్పాయింట్ అవుతారు. వీటిపై గ్రిప్ పెంచుకోవడానికి రెగ్యులర్‌గా పిక్చర్ పజిల్స్, ఇల్యూషన్స్ ట్రై చేస్తూ ఉండాలి. ఇలాంటి ఒక పజిల్‌ను మీకోసం ఇస్తున్నాం. * పజిల్ ఇదే ఈ కార్టూన్ ఇమేజ్ చూడండి. ఒక గదిలో కుక్క ఉన్నట్లు కనిపిస్తోంది. గది నిండా చాలా వస్తువులు గందరగోళంగా పడి ఉన్నాయి. కుక్క వెనుక ఒక పిల్లి చిన్న డబ్బాలో నక్కి ఉంది. సోఫా, పుస్తకాలు, బొమ్మలు, పూలు, పండ్లు.. వంటివన్నీ ఇమేజ్‌లో కనిపిస్తున్నాయి. అయితే ఈ కుక్కకు బాగా ఆకలి వేస్తోంది. ఇదే రూమ్‌లో ఒక గిన్నెలో దానికి ఫుడ్ పెట్టి ఉంచారు. కానీ ఆ గిన్నె కుక్కకు దొరకట్లేదు. దాన్ని కనిపెట్టడమే ఈ పజిల్ టాస్క్. ఇందుకు కేవలం 10 సెకన్ల సమయమే ఉంది. * ట్రై చేస్తారా? ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేస్తే మీ బ్రెయిన్ చాలా షార్ప్‌గా మారుతుంది. ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆలోచించాలి కాబట్టి ఫోకస్ కూడా పెరుగుతుంది. అయితే గజిబిజిగా ఉన్న ఈ గదిలో డాగ్ ఫుడ్ ఉన్న గిన్నెను 10 సెకన్లలో కనిపెట్టడం అంత ఈజీ కాదు. ఇందుకు మీరు చాలా తెలివిగా ఆలోచించాలి. ఫోటోలో ఉన్న ప్రతి వస్తువుపై దృష్టి పెట్టాలి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌కు హింట్ కూడా ఇవ్వలేం. ఎందుకంటే కుక్క ఉన్న గది చాలా చిన్నగా ఉంది. ఈ రూమ్‌లో ఉన్న వస్తువుల్లోనే ఒక దగ్గర కుక్కకు ఆహారం పెట్టే గిన్నె ఉంది. కాస్త ఆలోచిస్తే అది ఎక్కడుందో మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇతర రకాల పజిల్స్ కంటే ఇది కొంచెం సింపుల్‌గానే ఉంది. * ఆన్సర్ తెలిసిందా? పది సెకన్లలో కుక్కకు ఆహారం పెట్టే గిన్నె ఎక్కడ ఉందో కనిపెడితే, మీకు అభినందనలు. ఒకవేళ ఇచ్చిన టైమ్‌లో దాన్ని గుర్తుపట్టలేకపోతే, ఇంకాస్త సమయం తీసుకోండి. ఇమేజ్‌ను అన్ని యాంగిల్స్, మూలల్లో జూమ్ చేసి చూడండి. ఇంకా ఆ గిన్నె కనిపించకపోతే ఈ కింద ఇచ్చిన ఆన్సర్ ఇమేజ్ చూడండి. * ఇదే సమాధానం! కుక్కకు ఫుడ్ పెట్టే గిన్నె, గోడకు ఆనుకొని ఉన్న సోఫాపై ఉంది. దాన్ని రెడ్ కలర్ సర్కిల్‌లో హైలెట్ చేశాం. సాధారణంగా అందరూ కుక్క ముందే గిన్నె ఉందేమోనని వెతుకుతారు. కానీ అది దానికి వెనుక వైపు ఉంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీకు నచ్చితే.. దీన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేయండి. 10 సెకన్లలో ఆన్సర్ కనిపెట్టమని ఛాలెంజ్ చేయండి. ఇలాంటి మరిన్ని పజిల్స్ కోసం న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.