NEWS

Bumper Offer: మరింత చౌకగా ఐఫోన్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు

Iphone Offer ఇటీవల కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించింది ఆపిల్ సంస్థ. అయితే అధిక ధర కారణంగా ప్రతి ఒక్కరికీ ఈ మొబైల్ కొనడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి పాత మోడల్ ఐఫోన్ తక్కువ ధరకు లభిస్తే సొంతం చేసుకోవాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం iPhone 13పై మార్కెట్ లో ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 13ని ప్రారంభ ధర రూ. 40,999గా ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ ఐఫోన్ 13ని రూ. 42,999కి విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు దీని కంటే తక్కువ ధరకు గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,250 అదనపు తగ్గింపును అందిస్తోంది. ఇలా ఐఫోన్ 13ని రూ. 39,749కి సొంతం చేసుకోవచ్చు. HDFC కార్డ్ అందుబాటులో లేనట్లయితే, వినియోగదారులు UPI లావాదేవీలను ఎంచుకుంటే రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.23,650 వరకు అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ డీల్‌తో ఐఫోన్ 13 కొనడం లాభదాయకమా..? ఐఫోన్ 13 రూ. 40,000 లోపు లభించే మొబైల్‌లలో బలమైన పోటీదారుగా ఉంది. 2024లో డబ్బుకు మంచి విలువను అందిస్తోంది. సరసమైన ఐఫోన్ కోసం వెతుకుతున్న ఆపిల్ ప్రేమికులకు ఇది నిజంగా గొప్ప ఒప్పందం. ఐఫోన్ 13 వరుస కొత్త మోడల్‌లు వస్తున్నప్పటికీ iOS అప్‌డేట్‌లను అందిస్తూనే ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, రోజువారీ ఉపయోగం కోసం బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. A15 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న ఈ మోడల్ దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతుతో వినియోగదారుల మెప్పు పొందుతోంది. తెలుగు వార్తలు / వార్తలు / టెక్నాలజీ / Bumper Offer: మరింత చౌకగా ఐఫోన్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు Bumper Offer: మరింత చౌకగా ఐఫోన్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు Iphone Offer iPhone 13పై మార్కెట్ లో ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : October 8, 2024, 2:20 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Sunil Boddula సంబంధిత వార్తలు ఇటీవల కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించింది ఆపిల్ సంస్థ. అయితే అధిక ధర కారణంగా ప్రతి ఒక్కరికీ ఈ మొబైల్ కొనడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి పాత మోడల్ ఐఫోన్ తక్కువ ధరకు లభిస్తే సొంతం చేసుకోవాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం iPhone 13పై మార్కెట్ లో ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 13ని ప్రారంభ ధర రూ. 40,999గా ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ ఐఫోన్ 13ని రూ. 42,999కి విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు దీని కంటే తక్కువ ధరకు గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,250 అదనపు తగ్గింపును అందిస్తోంది. ఇలా ఐఫోన్ 13ని రూ. 39,749కి సొంతం చేసుకోవచ్చు. ప్రకటనలు పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ. 35 వేలు మరిన్ని వార్తలు… HDFC కార్డ్ అందుబాటులో లేనట్లయితే, వినియోగదారులు UPI లావాదేవీలను ఎంచుకుంటే రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.23,650 వరకు అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ డీల్‌తో ఐఫోన్ 13 కొనడం లాభదాయకమా..? ఐఫోన్ 13 రూ. 40,000 లోపు లభించే మొబైల్‌లలో బలమైన పోటీదారుగా ఉంది. 2024లో డబ్బుకు మంచి విలువను అందిస్తోంది. సరసమైన ఐఫోన్ కోసం వెతుకుతున్న ఆపిల్ ప్రేమికులకు ఇది నిజంగా గొప్ప ఒప్పందం. ఐఫోన్ 13 వరుస కొత్త మోడల్‌లు వస్తున్నప్పటికీ iOS అప్‌డేట్‌లను అందిస్తూనే ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, రోజువారీ ఉపయోగం కోసం బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. A15 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న ఈ మోడల్ దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతుతో వినియోగదారుల మెప్పు పొందుతోంది. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: iphone 13 , new offer , offers First Published : October 8, 2024, 2:20 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.